Peddapalli | శ్రీ వేములవాడ అనుబంధ దత్తత ఆలయమైన శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం(Mahashivratri) సందర్భంగా ఆహ్వాన పత్రికను ఆలయంలో పూజ చేయించి గ్రామ పెద్దలు ఆవిష్కరించారు.
Brahmotsavam | తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి (Kapileswara Swamy Temple) వారి బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. నంది చిత్రంతో కూడిన వస్త్రాన్ని ధ్వజపటానికి చుట్టి ధ్వజస్తంభంపైకి అధిరోహింపచేశారు.
పెద్దపల్లి జిల్లా (Peddapalli) సుల్తానాబాద్ మండలంలోని దేవునిపల్లిలో శ్రీ లక్ష్మీనములాద్రి స్వామి బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం ఘనంగా రథోత్సవం నిర్వహించారు.
Brahmotsavam | స్వయంభూ శ్రీమత్స్యగిరీంద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలను( Brahmotsavam )విజయవంతం చేయాలని ఆలయ చైర్మన్ సారాబుడ్ల వెంకట్ రెడ్డి, మాజీ సర్పంచ్ బిల్ల రాజిరెడ్డి కోరారు.
Srisailam | శ్రీశైల మహా క్షేత్రంలో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం యాగశాల ప్రవేశంతో మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలను ఆరంభిస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
Srisailam | శ్రీశైలంలో ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు పాదయాత్రతో చేరుకుంటారు. శివదీక్ష భక్తులతో పాటు
Brahmotsavam | తిరుచానూరు కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం మూడో రోజు ఉదయం పద్మావతి అమ్మవారి ముత్యపుపందిరి వాహనంపై ఆదిలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
Padmavati Brahmotsavam | పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు నవంబరు 28 నుంచి డిసెంబర్ 6వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
Tirumala Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల లో ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదోరోజు మంగళవారం మలయప్పస్వామి విశ్వ సుందరి మోహిని రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.