Brahmotsavam | తిరుమలలో అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల సందర్భంగా టీటీడీ ఈవో జె శ్యామలరావు వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
Brahmotsavam | తిరుపతి గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఆదివారం శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామివారు కల్పవృక్ష వాహనం పై భక్తులకు దర్శనమిచ్చారు.
Brahmotsavam | ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని రిషికేష్‌లో ఉన్న వేంకటేశ్వరస్వామి ఆలయం ఆంధ్ర ఆశ్రమంలో ఈనెల 21 నుంచి 29వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు టీటీడీ అధికారులు వివరించారు.