Vijay's TVK boycott by poll | తమిళనాడులోని ఈరోడ్ తూర్పులో జరుగనున్న ఉప ఎన్నికను నటుడు విజయ్ పార్టీ తమిఝగ వెట్రి కజగం (టీవీకే) బహిష్కరించింది. అన్నాడీఎంకే, బీజేపీ, డీఎండీకే సహా పలు ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఈ ఉప ఎన్నికను బ
PAC Elections | ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వైసీపీ పక్షానికి ఊపిరి సలపనివ్వడం లేదు. గత 5 నెలలుగా ప్రతిపక్ష హోదా కోసం డిమాండ్ చేస్తున్న వైసీపీ కనీసం పీఏసీ చైర్మన్‌గానైనా అవకాశం వస్తుందని ఊహించారు.
Omar Abdullah | జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే వరకు ప్రభుత్వ ఏర్పాటును బహిష్కరించాలన్న అవామీ ఇత్తెహాద్ పార్టీ (ఏఐపీ) అధ్యక్షుడు షేక్ అబ్దుల్ రషీద్ పిలుపుపై నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) నేత ఒమర్ అబ్దు�
కోల్‌కతాలో రెసిడెంట్ డాక్టర్‌పై హత్యాచారం ఘటనకు నిరసనగా హైదరాబాద్‌లోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఓపీ సేవలు బహిష్కరించారు (Boycott). రక్షణ లేకుండా విధులు నిర్వహించలేమంటూ ఆందోళనకు ది�
హిందూ మతోన్మాదాన్ని, జాతీయోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల ఓట్లను దండుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నది.
భారత వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ (President Mohamed Muizzu) నేడు ఆ దేశ పార్లమెంటులో ప్రసంగించనున్నారు.
విపక్ష ఇండియా కూటమి 14 మంది టీవీ న్యూస్ యాంకర్లను బహిష్కరిస్తూ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ స్పందించింది. మీడియా సహా పలు సంస్దలను బహిష్కరించడం కాంగ్రెస్ పార్టీకి మేలు చేయదని బీజేపీ ప్ర�
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీపై పెత్తనం కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన ఢిల్లీ ఆర్డినెన్స్‌ను కాంగ్రెస్ వ్యతిరేకించాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) డిమాండ్ చేసింది. లేనిపక్షంలో బీహార్ సీఎం నితీశ్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో గత నెలన్నర రోజులుగా కొనసాగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మోదీ మౌనానికి నిరసనగా మణిపూర్ వాసులు ఆదివారం ఆయన ‘మన్‌కీ బాత్' కార్�
సమాఖ్య స్ఫూర్తిని విస్మరించి విపక్ష పాలిత రాష్ర్టాలను వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా శనివారం జరిగే నీతి ఆయోగ్ 8వ పాలక మండలి సమావేశాన్ని తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావు
BRS Party | తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను అడుగడుగునా దెబ్బతీస్తూ, భారతీయ జనతా పార్టీకి కొమ్ముకాస్తున్న వీ6 ఛానల్, వెలుగు దినపత్రికలను బహిష్కరించాలని భారత రాష్ట్ర సమితి (BRS Party) నిర్ణయం తీసుకుంది.