తాండూరు నియోజకవర్గంలో ఆదివారం ఆషాఢమాసం బోనాలను వైభవంగా నిర్వహించారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని గ్రామా ల్లో మహిళలు అమ్మవార్లకు బోనమెత్తి ప్రత్యేక పూజల�
ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా ఆదివారం గాంధారి ఖిల్లా జనసంద్రమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతోపాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో రహదారులు కిక్కిరిసిపోయాయి.
Minister Harish Rao | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సిద్ధిపేట పట్టణంలో బోనాల పండుగ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఎంతో సంతోషంగ�
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల్లో బోనాల పండగ ఓ భాగమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్నారు. శనివారం లాల్‌దర్వాజా అమ్మవారిని ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు.తెలంగాణ రాష్ట్ర పండగ బోనాల �
మన రాష్ట్రంలో నిర్వహించే బోనాలు, జాతరలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. బాన్సువాడ పట్టణంలోని 15 వార్డులో ఆరె కటిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బోనాల పండుగల
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పండ్ల పరిశోధనా కేంద్రంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో ఆషాఢ మాసం రెండో ఆదివారం సందర్భంగా బోనాల పండుగ నిర్వహించారు. స్థానికులు బోనాలు ముస్తాబు చేసి ఉరేగింపుగా తీసుకె
బండారి దేవుడిని కురుమలు భక్తితో వేడుకున్నారు. పిల్లా పాపలతో కలిసి వచ్చి చల్లంగ చూడు స్వామి అని మొక్కులు చెల్లించారు. తొలి ఏకాదశి పర్వదినాన్ని పురసరించుకొని కురుమల ఆరాధ్య దైవమైన శ్రీ బీరప్ప కామరతి, అక మహ�
వర్షాకాలంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని దుండిగల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ సుంకరి క్రిష్ణవేణికృష్ణ అన్నారు. మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మంగళవారం చైర్పర్స
బోనాల ఉత్సవాలకు వారం రోజులు ముందుగానే ఆలయాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో దేవాదాయ, రెవ
నగరంలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు దేవాదాయ శాఖ కమిషనర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మండలంలోని రేవోజిపేట గ్రామంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో రూ.5 లక్షలతో చౌడమ్మ దేవి ఆలయా న్ని పునర్నిర్మించారు. నాలుగు రోజులుగా చౌడ మ్మ దేవి విగ్రహ పునః ప్రతిష్ఠాపన ఉత్సవాలు కొనసాగుతున్నాయి. కాగా.. సోమవారం బోనా ల ప�