యాచారం మండలంలోని గడ్డమల్లయ్యగూడలో ఆదివారం మహంకాళి బోనాల పండుగను నిర్వహించారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల విన్యాసాల మధ్య బోనాలను ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించారు.