సికింద్రాబాద్లో శివసత్తుల ఆటాపాటలు
పసుపు కుంకుమతో తల్లికి పూజలు
గ్రామ గ్రామాన ఘనంగా బోనాలు
సాక పెట్టి సంతోషంగా ఉండాలని
కోరే భక్తులు
బైండ్లోల్లా ఆటపాటలు!!
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దేవాలయాలకు తరలివచ్చి బోనాలు సమర్పించారు. అమ్మవార్లకు ఆకర్షణీయమైన బోనాలు, శివసత్తున పూన�