ఫేక్ అటెండెన్స్కు పాల్పడిన ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సస్పెండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులను జారీ చేశారు. అలాగే కార్యదర్శుల పనితీరును పర్యవేక్�
బోనకల్లు మండల పరిధిలోని చిన్నబీరవల్లి గ్రామంలో నానో యూరియా వాడకంపై రైతులకు క్షేత్ర ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. సాధారణ యూరియాలో నత్రజని వినియోగ సామర్థ్యం 30 నుండి 40 శాతం ఉంటుందన్నారు. నానో యూరియా ప
జ్వరాలు సోకితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని బోనకల్లు మండల వైద్యాధికారిణి స్రవంతి ప్రజలకు సూచించారు. సోమవారం మండలంలోని గార్లపాడు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరంలో పలువురికి వైద్�
బోనకల్లు మండల కేంద్రంలోని విద్యుత్ సేవా కేంద్రం వద్ద సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో వైరా ఏడిఈ పోతగాని కిరణకుమార్ వైఖరికి నిరసనగా గోవిందాపురం గ్రామస్తులు శనివారం ఆందోళన నిర్వహించారు.
వ్యవసాయ కూలీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మెరుగు సత్యనారాయణ, పొన్నం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. శనివారం బోనకల్లు మండ�
నిమిషాల వ్యవధిలో రైల్వే గేట్ మూసివేస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు, రైల్వే గేట్ వద్ద పడిగాపులు కాయాల్సి పరిస్థితి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని గోవిందాపురం గ్రామం వద్ద నెలకొంది.
బీఆర్ఎస్ బోనకల్లు మండల మాజీ అధ్యక్షుడు, చిరునోముల గ్రామానికి చెందిన రేగళ్ల వీరయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. విషయం తెలిసిన జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు శనివారం ఆయనను పరామర్�
ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ కార్యకర్తలు, నాయకులు ముందుండి పోరాడాలని ఆ పార్టీ ఖమ్మం జిల్లా కార్యదర్శి దండి సురేశ్ అన్నారు. గురువారం బోనకల్లు మండలంలోని రాపల్లె గ్రామంలో ఏనుగు రామకృష్ణ అధ్యక్షతన �
రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని సీపీఎం మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాల్రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందిరమ్మ గ్రామ కమిటీలకు ఉన్న చట్టబద్ధత ఏమిటని, వా�
ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న రేషన్ డీలర్ల కమీషన్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జాయింట్ సెక్రెటరీ సుంకర రామారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
బోనకల్లు మండలంలోని ముష్టికుంట ఉన్నత పాఠశాలను జిల్లా పరిషత్ సీఈఓ దీక్ష రైనా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను, తరగతి గదులను పరిశీలించారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని గోవిందపురం( ఏ ) గ్రామానికి చెందిన గీత కార్మికుడు మంద రాములు ఇటీవల తాటిచెట్టు పైనుండి పడి మృతిచెందాడు. రాములు కుటుంబ సభ్యులకు భాగం ఫౌండేషన్ చైర్మన్ రాకేశ్ రూ.10 వేల ఆర్�
ఫిజియోథెరపీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బోనకల్లు ఎంఈఓ దామాల పుల్లయ్య అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యా వనరుల కేంద్రంలో ఫిజియోథెరపీ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.