Bombay High Court | మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ నారాయణ్ రాణే (Narayan Rane) కు బాంబే హైకోర్టు (Bombay High Court) సమన్లు జారీచేసింది. తమ నోటీసులకు సెప్టెంబర్ 12 లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
Bombay High Court | వీర్య, అండ దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్ స్పష్టం చేసింది. వారిని పిల్లలకు జీవ సంబంధ(బయలాజికల్) తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని తెలిపింది.
Mamta Kulkarni | అలనాటి బాలీవుడ్ నటి మమతా కులకర్ణికి బాంబే హైకోర్టులో భారీ ఊరట లభించింది. 2016లో నటిపై నమోదైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసును హైకోర్టు కొట్టివేసింది. మమతా కులకర్ణిపై చర్యలు విచారకమని కోర్టు పేర్కొంది.
Baba Ramdev | ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్‌కు బాంబే హైకోర్టు బుధవారం రూ.50లక్షల జరిమానా విధించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన నేపథ్యంలో జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకున్నది.
విద్యార్థినుల బురఖా, హిజాబ్ ధారణపై బాంబే హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. బురఖా, హిజాబ్‌లపై ఒక విద్యాసంస్థ విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు సమర్థిస్తూ, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎంతమాత్రం కాదని స్పష
ముంబైలోని లోకల్ రైళ్లలో ప్రయాణికులు జంతువుల మాదిరిగా ప్రయాణిస్తుండటం సిగ్గుచేటు అని ఓ పిల్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ చాలా తీవ్రమైన సమస్యను లేవనెత్తారని, దీన
Hamare Baarah: హమారే బారాహ్ చిత్రం థియేటర్లలో రిలీజ్ కానున్నది. బాంబే హైకోర్టు ఆ ఫిల్మ్ రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అభ్యంతరకర సన్నివేశాలను తొలగించనున్నట్లు చిత్ర నిర్మాతలు వెల్లడించారు.
వివాహేతర సంబంధం విడాకులు మంజూరు చేసేందుకు ఒక కారణంగా సరిపోతుంది కానీ, పిల్లల సంరక్షణ బాధ్యత అప్పగించే విషయంలో కాదని ఓ కేసు విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు అభిప్రాయపడింది.
నిద్ర మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు తెలిపింది. విచారణ పేరిట రాత్రిళ్లు వేధించడం సరైన పద్ధతి కాదని, ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంది.
Bombay High Court | పరిహారం బహుమానం కాదని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. సదరు మహిళ భర్త కరోనా మహమ్మారి సమయంలో ప్రాణాలు కోల్పోయాడు. పంప్ హెల్పర్‌గా ప�
Bombay High Court | ఒకరి నిద్రించే హక్కును ఉల్లంఘించలేమని, అది మనుషుల ప్రాథమిక అవసరమని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. ఓ వ్యక్తి విచారణ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) వ్యవహరించిన తీరుపై కోర్టు అసహనం వ్యక్తం చే
పీఐబీ ఫ్యాక్ట్‌చెక్ యూనిట్ ఏర్పాటుకు బుధవారం కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్‌పై గురువారం సుప్రీంకోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడ్డ అత్యున్నత ధర్మాసనం.. ఈ