Maharashtra | మహారాష్ట్ర (Maharashtra )లో శివసేన విభజన చిచ్చు పలు మలుపులు తిరుగుతున్నది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ అనర్హత వేటు వేయకుండా నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం ఏక
Love, Not Lust | బాలిక, ఒక వ్యక్తి మధ్య ఉన్నది ప్రేమ సంబంధమేనని కోర్టు భావించింది. బాలికపై లైంగిక దాడి కామం వల్ల జరిగిందని కాదని పేర్కొంది. (Love, Not Lust) నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
Pune Lok Sabha Bypoll: పూణె లోక్‌సభకు ఉప ఎన్నిక నిర్వహించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. ఆ సీటుకు చెందిన ఎంపీ గిరీశ్ బాపత్.. గత ఏడాది మార్చి 29వ తేదీన మరణించారు. అప్పటి
Sushant Singh Rajput Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై సీబీఐ లుకౌట్ సర్కుల్యర్ జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ రియా బాంబే హైకోర్టులో పిటి�
Elgar Parishad Case | సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్‌ను మంజూరు చేసింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ వేయగా.. జస్టిస్ ఏఎస్ గడ�
Child kidnap | చట్టపరమైన నిషేధం లేనప్పుడు సొంత బిడ్డను కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై జన్మ నిచ్చిన తండ్రిపై కేసు నమోదు చేయడం సరికాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ పేర్కొంది. (Child kidnap) విడిపోయిన భార్య ఫిర్యాదు�
ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లి కంటి శస్త్రచికిత్స చేయించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది.
Rahul Gandhi | సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసుకు సంబంధించి తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
Trivial matter | లంచంగా వంద తీసుకోవడం చాలా చిన్న విషయమని (Trivial matter) హైకోర్టు పేర్కొంది. అవినీతి కేసు ఎదుర్కొన్న అధికారికి ఊరట ఇచ్చింది. నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది.
ఈ ఆధునిక సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఇంటి బాధ్యతలను, పనులను సమానంగా పంచుకోవాల్సిందేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంట�
railway clerk | రైల్వే కౌంటర్ నుంచి టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికుడికి రైల్వే క్లర్క్ (Railway clerk) రూ.6 తిరిగి ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సస్పెండైన అతడు 26 ఏండ్లుగా కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. అయినప్పటికీ ఊరట లభించలేదు.
Bombay High Court | బాంబే హైకోర్టులో శుక్రవారం అనూహ్య పరిణామం చోటుచేసుకున్నది. నాగ్‌పూర్ బెంచ్‌కు అధ్యక్షత వహిస్తున్న జస్టిస్ రోహిత్ డియో తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కోర్టులోనే ప్రకటించి సంచలనం సృష్టించ�
IT Rules amendement | కేంద్రం తీసుకురానున్న ఐటీ చట్ట సవరణపై బాంబే హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కొత్త చట్టంతో మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయడానికి ఎందుకంత తొందరని ప్రశ్నించింది.
యవ్వన దశలో ఉన్న వారు ఏకాభిప్రాయంతో లైంగిక సంబంధంలో పాల్గొనేందుకు అనేక దేశాలు సమ్మతి వయస్సును తగ్గించాయని బాంబే హైకోర్టు పేర్కొంది. ఈ క్రమంలో ప్రపంచదేశాల్లో జరుగుతున్న మార్పులను మన దేశం, పార్లమెంట్ కూ�