భార్యాభర్తలిద్దరూ ఇంటి పనిని సమానంగా పంచుకోవాల్సిందే: బాంబే హైకోర్టు
ఈ ఆధునిక సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఇంటి బాధ్యతలను, పనులను సమానంగా పంచుకోవాల్సిందేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ పిటిషనర్ వేసిన కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది.
ముంబై, సెప్టెంబర్ 14: ఈ ఆధునిక సమాజంలో భార్యాభర్తలిద్దరూ ఇంటి బాధ్యతలను, పనులను సమానంగా పంచుకోవాల్సిందేనని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది. తనకు విడాకులు ఇవ్వడానికి నిరాకరిస్తూ కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ పిటిషనర్ వేసిన కేసును కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులైనప్పుడు భార్య మాత్రమే ఇంటిపని చేయాలంటూ ఒత్తిడి చేయడం అతని బూజుపట్టిన భావ వైఖరిని తెలియజేస్తున్నదని కోర్టు అభిప్రాయపడింది.
ఆధునిక సమాజంలో ఇంటి బాధ్యతలు, పనులు దంపతులిద్దరిపైనా సమానంగా ఉందని, దీనిలో ఒకరు ఎక్కువ, ఒకరికి తక్కువ అన్న ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. ఒక మహిళ పెళ్లయ్యి వచ్చిన తర్వాత ఆమె తల్లిదండ్రులను కలుసుకోకుండా నిరోధించడం తగదని, వివాహమైనంత మాత్రాన ఆమె తన తల్లిదండ్రులతో బంధం తెంచుకోవాలని ఆశించడం సబబు కాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SS Rajamouli | ‘వారణాసి’ కథలో అదే కీలకం!
Venkatesh | 30న వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’
Delhi Airport | ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో పంజాబ్ సీఎం నిలిపివేత.. ఇది కేంద్రం వేధింపులేనని ఆప్ ఆరోపణ
Credit Cards | క్రెడిట్ కార్డు చెల్లింపులు ఆలస్యమైనా చార్జీల్లేవ్.. యూజర్లకు ఆర్బీఐ ఊరట
Parakala Prabhakar | ‘సర్’ వ్యతిరేక నిరసనలో పరకాల ప్రభాకర్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

