Bombay high court | భారతీయ సంస్కృతిలో ఒకప్పుడు విద్యకు ఎంతో పవిత్రత ఉండేదని, ప్రస్తుతం అలాంటి విద్య విద్యార్థులకు అందుబాటులో లేదని బాంబే హైకోర్టు (Bombay High Court) వ్యాఖ్యానించింది. రానురాను విద్య తన పవిత్రతను కోల్పోతోందని �
SSR Death Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో నటి రియా చక్రవర్తితో పాటు ఆమె కుటుంబ సభ్యులపై సీబీఐ జారీ చేసిన లుక్అవుట్ సర్క్యూలర్‌ను బాంబే హైకోర్టు గురువారం రద్దు చేసింది.
Adoptive Parents Return Child | పిల్లవాడి చెడు అలవాట్లు భరించలేని దత్తత తల్లిదండ్రులు ట్రస్ట్‌కు తిరిగి అప్పగిస్తామని చెప్పారు. దీంతో ఆ ట్రస్ట్ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ బాలుడితో అనుబంధం పెంచుకోలేకపోతున్నట్లు దత్త�
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra )లో శివసేన విభజన చిచ్చు పలు మలుపులు తిరుగుతున్నది. ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ అనర్హత వేటు వేయకుండా నిర్ణయం తీసుకోవడాన్ని సీఎం ఏక
Love, Not Lust | బాలిక, ఒక వ్యక్తి మధ్య ఉన్నది ప్రేమ సంబంధమేనని కోర్టు భావించింది. బాలికపై లైంగిక దాడి కామం వల్ల జరిగిందని కాదని పేర్కొంది. (Love, Not Lust) నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.
Pune Lok Sabha Bypoll: పూణె లోక్‌సభకు ఉప ఎన్నిక నిర్వహించాలని బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ఇవాళ స్టే విధించింది. ఆ సీటుకు చెందిన ఎంపీ గిరీశ్ బాపత్.. గత ఏడాది మార్చి 29వ తేదీన మరణించారు. అప్పటి
Sushant Singh Rajput Case | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్ నటి రియా చక్రవర్తిపై సీబీఐ లుకౌట్ సర్కుల్యర్ జారీ చేసింది. దాన్ని సవాల్ చేస్తూ రియా బాంబే హైకోర్టులో పిటి�
Elgar Parishad Case | సామాజిక కార్యకర్త గౌతమ్ నవ్‌లఖాకు బాంబే హైకోర్టు మంగళవారం బెయిల్‌ను మంజూరు చేసింది. ఎల్గార్ పరిషత్ కేసులో ఆయన అరెస్టయిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయన బెయిల్ పిటిషన్ వేయగా.. జస్టిస్ ఏఎస్ గడ�
Child kidnap | చట్టపరమైన నిషేధం లేనప్పుడు సొంత బిడ్డను కిడ్నాప్ చేశాడనే ఆరోపణలపై జన్మ నిచ్చిన తండ్రిపై కేసు నమోదు చేయడం సరికాదని బాంబే హైకోర్టుకు చెందిన నాగ్‌పూర్ బెంచ్ పేర్కొంది. (Child kidnap) విడిపోయిన భార్య ఫిర్యాదు�
ఎల్గార్ పరిషత్-మావోయిస్టులతో సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావు హైదరాబాద్‌కు వెళ్లి కంటి శస్త్రచికిత్స చేయించుకోవడానికి బాంబే హైకోర్టు అనుమతినిచ్చింది.
Rahul Gandhi | సీనియర్ పాత్రికేయురాలు, ప్రముఖ సామాజికవేత్త గౌరీ లంకేశ్ హత్య కేసుకు సంబంధించి తనపై దాఖలైన పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్‌గాంధీ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.
Trivial matter | లంచంగా వంద తీసుకోవడం చాలా చిన్న విషయమని (Trivial matter) హైకోర్టు పేర్కొంది. అవినీతి కేసు ఎదుర్కొన్న అధికారికి ఊరట ఇచ్చింది. నిర్దోషిగా ప్రకటించిన ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది.