మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ నుంచి ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరిన 6ఈ 7308 నంబర్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని నాగ్‌పూర్‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.
Indigo Bomb Threat | మధ్యప్రదేశ్ జబల్పూర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆదివారం నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. విమానంలో బాంబు బెదిరింపు కారణంగా జబల్పూర్ నుంచి హైదరాబాద�
కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని (Emergency) ప్రకటించారు. ముంబై నుంచి బయల్దేరిన ఎయిర్ ఇండియా (Air India) 657 విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి.
Bomb threat | బీహార్ (Bihar) సీఎం కార్యాలయానికి (CMO) గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపు ఈ మెయిల్స్ పంపారు. సీఎం ఆఫీస్‌ను బాంబుతో పేల్చేస్తామని, బీహార్ స్పెషల్ పోలీసులు కూడా తమను అడ్డుకోలేరని ఆ మెయిల్స్‌లో హెచ్చరిం�
Bomb Threat | ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ దర్యాప్తులో బెదిరింపు మెయిల్ ఓ బూటకమని తేలింది. ఈ బెదిరింపులకు పాల్పడింది పాఠశాలలో చదివే 14 ఏళ్ల బాలుడని (Student) పోలీసులు గుర్తించారు.
Bomb Threat | దేశరాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా ఓ పాఠశాలకు ఇలాంటి బెదిరింపులే రావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది.
Express Train | జమ్మూ - జోధ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైలు (Jammu - Jodhpur express train)కు బాంబు బెదిరింపులు (bomb threat) వచ్చాయి. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రైల్లో బాంబు పెట్టినట్లు పోలీసులకు ఫోన్ కాల్ ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు.
IndiGo flight: చెన్నై నుంచి ముంబై వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. అయితే సురక్షితంగానే ఆ విమానం ముంబైలో నిన్న రాత్రి 10.30 నిమిషాలకు ల్యాండ్ అయ్యింది. ఇండిగో దీనిపై ప్రకటన జారీ చేసింది.
Shamshabad airport | శంషాబాద్ (Shamshabad) అంతర్జాతీయ విమానాశ్రయానికి (Airport) బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. వెంటనే అప్రమత్తమైన భద్రత అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు విసృతంగా తనిఖీలు నిర్వహించారు.