CIO Klub | రామోజీ ఫిల్మ్‌సిటీలో సెక్యూర్ ఏఐ ఈవెంట్.. పలు నగరాల నుంచి CIO లు హాజరు
CIO Klub | హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘CIO Klub హైదరాబాద్ చాప్టర్’ వారు శనివారం సెక్యూర్ ఏఐ (SECURE AI) కార్యక్రమాన్ని నిర్వహించారు.
CIO Klub : హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘CIO Klub హైదరాబాద్ చాప్టర్’ వారు శనివారం సెక్యూర్ ఏఐ (SECURE AI) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ నగరాల నుంచి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (CIO) లు ఈ సెక్యూర్ AI ఈవెంట్ 2026లో పాల్గొన్నారు.
ఈ సమావేశాన్ని ఉద్దేశించి CIOKlub హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడు రామిరెడ్డి ప్రసంగించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వృద్ధికి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సురక్షితంగా ఉపయోగించుకోవడానికి హైదరాబాద్ సహకారం గురించి రామిరెడ్డి మాట్లాడారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

