Air India | మధురై నుంచి సింగపూర్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (Air India Express) ఫ్లైట్ 684కు బెదిరింపులు (bomb threat) వచ్చిన విషయం తెలిసిందే.
Air India Plane | ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దాంతో విమానాన్ని అయోధ్య విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. ఈ సమయంలో విమానంలో 139 మంది ప్రయాణీకులు ఉన్నారు. విమానం అత్యవసర ల్యాండింగ్ న�
ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిర్ విమానం (Air India) ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో బాంబు పెట్టినట్లు బెదిరింపులు రావడంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని ఢిల్లీకి దారిమళ్లించారు.
Shamshabad airport | శంషాబాద్ విమానాశ్రయంలో(Shamshabad airport) బాంబు బెదిరింపు(Bomb threat )కలకలం సృష్టించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోని ఇండిగో విమానానికి(Indigo flight) బాంబు బెదిరింపు వచ్చింది.
Jaipur airport | రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. జైపూర్ ఎయిర్ పోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్ చేశారు. దాంతో అప్రమత్తమైన 'సెంట్రల్ ఇండస్ట్రియల్ సె�
Bomb Threat | రాజస్థాన్ హనుమాన్‌గఢ్ రైల్వేస్టేషన్లో ఓ లేఖ దొరికింది. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇందులో ఉజ్జయిని మహాకాల్ ఆలయంతో పాటు దేశవ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లలను పేల్చివేస్తామని బెదిరించారు. ల�
Bomb Threat | తమిళనాడులోని పలు విద్యాసంస్థలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. రంగంలోకి దిగిన పోలీసులు బాంబ్ స్వ్కాడ్, డాగ్ స్వ్కాడ్ సాయంతో ఆయా పాఠశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
Bomb Threat | కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో ఉన్న తాజ్ వెస్ట్ ఎండ్ (Taj West End) హోటల్‌కు శనివారం తెల్లవారుజామున బాంబు బెదిరింపులు వచ్చాయి.
Bomb Threat | దేశంలో గత కొన్ని రోజులుగా బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా చెన్నై (Chennai) ఎంఐటీ క్యాంపస్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి.
మధ్యప్రదేశ్‌లో జబల్పూర్ నుంచి ఆదివారం హైదరాబాద్‌కు బయలుదేరిన 6ఈ 7308 నంబర్ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దానిని నాగ్‌పూర్‌కు మళ్లించి అత్యవసర ల్యాండింగ్ చేశారు.
Indigo Bomb Threat | మధ్యప్రదేశ్ జబల్పూర్ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఆదివారం నాగ్‌పూర్‌కు దారి మళ్లించారు. విమానంలో బాంబు బెదిరింపు కారణంగా జబల్పూర్ నుంచి హైదరాబాద�