తాను ముస్లిం కావడం వల్లే బాలీవుడ్లో అవకాశాలు తగ్గాయని, మారిన అధికార సమీకరణాలు కూడా అందుకు ఓ కారణమని, సృజనాత్మకతతో ఏమాత్రం సంబంధం లేని కొందరు వ్యక్తులు మ్యూజిక్ ఇండస్ట్రీని శాసిస్తున్నారనీ సంగీత దర్శ�
గత ఎనిమిదేళ్లుగా బాలీవుడ్లో తనకు అవకాశాలు తగ్గాయని, అందుకు మారిన అధికార సమీకరణాలు ఒక కారణమైతే, మత కోణం కూడా మరో కారణం కావొచ్చంటూ అగ్ర సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహమాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్లో చర్చనీయా�
ఒక నటి ఏదైనా సినిమాలో నటించాలా? వద్దా? అనేది వేరొకరి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని చెబుతున్నది
బాలీవుడ్ బ్యూటీ యామి గౌతమ్. అయితే, ఆ నిర్ణయం కూడా సదరు నటి శక్తిసామర్థ్యాలపై ఆధారపడి ఉండదనీ, అనేక ఇతర అంశాలు
తనకు బాలీవుడ్ సినిమాలు చేయాలనే కోరిక బలంగా ఉన్నదని అంటున్నది టాలీవుడ్ యంగ్ బ్యూటీ కృతి శెట్టి. కెరీర్ మొదట్లోనే హిందీలో అవకాశాలు వచ్చినా.. అనివార్య కారణాల వల్ల వదులుకోవాల్సి వచ్చిందని చెబుతున్నది. ఇ
బాలీవుడ్లో బాక్సాఫీస్ కలెక్షన్లు ఎప్పుడూ చర్చనీయాంశమే! ఏదైనా పెద్ద సినిమా పెద్దగా ఆడకపోతే.. ‘కార్పొరేట్ బుకింగ్స్' రంగంలోకి దిగుతాయట. తమ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తున్నదని చెప్పుకోవడానికి ఆ సిన�
తన ముద్దుల తనయ రషా తడానీలో ఎవరో ఓ లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించి ఉండొచ్చని రవీనా టాండన్ అంటున్నది. మూడు-నాలుగు నెలల వయసు నుంచే రషా హావభావాలు ప్రత్యేకంగా ఉండేవని చెబుతున్నది. తాజాగా, ఓ ఆన్లైన్ మీడియాతో ఈ బ�
అమీషా పటేల్.. సినీ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. బద్రి, నాని లాంటి చిత్రాలతో తెలుగువారికి సుపరిచితురాలు. బాలీవుడ్, టాలీవుడ్లో అగ్రతారగా వెలుగొందిన ఈ నటి.. 50 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా
తెలుగు సినిమా ప్రేక్షకుల గుండెల్లో ‘హాసిని’గా ప్రత్యేకస్థానం సంపాదించుకున్న నటి జెనీలియా డిసౌజా. దక్షిణాదితోపాటు బాలీవుడ్లోనూ స్టార్ హీరోలతో జతకట్టిన జెనీలియా తక్కువ సమయంలోనే మంచి నటిగా గుర్తింపు
ఇండస్ట్రీలో రాణించాలంటే.. స్టార్కిడ్స్ మరింత కష్టపడి పనిచేయాలని బాలీవుడ్ వెటరన్ స్టార్ సునీల్ శెట్టి సూచిస్తున్నాడు. ఇతరుల నుంచి పోటీతోపాటు భారీ అంచనాలు, విమర్శలు కూడా వారిపై ఒత్తిడి పెంచుతున్నా
‘హీరోయిన్గా కెరీర్ని సాగించడం తేలిక కాదు. దానికి కఠోర శ్రమ చేయాలి. కడుపు మాడ్చుకోవాలి. జిమ్లో గంటల తరబడి గడపాలి. హీరోయిన్ని ఎంచుకోవడంలో ఒక్కో ఇండస్ట్రీదీ ఒక్కో అభిరుచి. బాలీవుడ్లో సన్నగా ఉండాలి. సౌత�
‘ఎస్ఎంఎస్'తో టాలీవుడ్కు పరిచయమైన చెన్నై చిన్నది.. రెజీనా కసాండ్రా! అందం, అభినయం ఉన్నా.. అదృష్టం కలిసిరాక, సరైన అవకాశాలు దక్కించుకోలేక పోయింది. దక్షిణాదిన అన్ని భాషల్లోనూ సినిమాలు చేసినా.. కెరీర్ను మలుప�