‘సర్'ప్రక్రియపై సీఎం రే వంత్‌రెడ్డి ఏనాడూ శ్రద్ధ పెట్టలేదని, క నీస సమీక్షలు నిర్వహించలేదని, ఆయనకు అడ్మినిస్ట్రేషన్‌పై పట్టులేద ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ ఎ ద్దేవా చేశారు.
సర్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తిరుమలాయపల్లి, కమాలుద్దీన్‌పూర్, ఆగారం , వెంకటాంపల్లి, మానాజీపేట గ్రామాల్లో జరుగుతున్�
Revanth Reddy | బీఎల్వోలు పని చేయకుండా జీతాలు తీసుకుంటున్నారు. బీఎల్వోలు ప్రభుత్వ అధికారులు పనులు చేయరు, నిద్రపోతారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు.
వనపర్తి మండలంలోని అంజనగిరి గ్రామంలో చేపడుతున్న సర్ ప్రక్రియను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో ప్రజలు పాల్గొని తమకు ఇచ�
ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో ఓటర్ల వివరాలను ఆన్లైన్ చేసే ప్రక్రియ మరింత ఆలస్యమవుతున్నది. ఇప్పటికే దాదాపు 70 శాతం మంది ఓటర్లు తమ వివరాలు నమోదు చేసిన ఎన్యూమరేషన్ ఫారాలను బీఎల్వోలకు అందజేసినా డ�
ఓటర్ల జాబితా సవరణ(సర్), డిజిటలైజేషన్ ప్రక్రియలో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం కొనసాగుతూనే ఉంది.. ఓ పక సాంకేతిక లోపాలు, సర్వర్ సమస్యలతో డిజిటలైజేషన్ పనులు నత్తనడకన సాగుతుంటే.. మరోపక ఉన్నతాధికారులు మా�
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన బీఆర్ఎస్ నా యకులతో కలిసి పర్యటించి సర్ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర�
‘మీ ఓటుకు మీదే బాధ్యత’ ‘ఎన్యుమరేషన్ ఫారాలు నింపి బీఎల్వోలకు ఇవ్వకుంటే ఓటు తొలగిపోతుంది.’ గడువులోపు ఫారాలు నింపండి అంటూ ఎన్నికల కమిషన్ నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి. కానీ సర్ ప్రక్రియ గ్రేటర్ హైదరాబ�
సర్‌లో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాలు ముట్టినట్లు ఓటర్లకు బీఎల్వోలు రసీదులు ఇవ్వాలని, ఈ విషయంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు అవగాహన కల్పించాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
తాళాలేశారు..ఇండ్లు మారారు..సొంతూళ్లకు వెళ్లిపోయారు.. ఎన్యూమరేషన్ పత్రాలు ఇంకా టేబుళ్లపైనే ఎందుకు దర్శనమిస్తున్నాయన్న ప్రశ్నకు బీఎల్వోల నుంచి వస్తున్న సమాధానాలివి.
ప్రత్యేక ఓటరు నమోదు సవరణ మందకొడిగా కొనసాగుతున్నది. రాష్ట్రంలోని 33 జిల్లాలతో పోలిస్తే హైదరాబాద్ జిల్లా డిజిటలైజేషన్లో 34.7తో చివరి స్థానంలో ఉన్నది. అదేవిధంగా గ్రేటర్ పరిధిలోని మేడ్చల్ మల్కాజిగిరి 31.7, ర�
సర్ (స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్) పేరుతో ఓటు గల్లంతు అవుతుందనే భయం ఓటర్లలో ఉంటే ఆ ఓటర్ల భయాన్ని పోగొట్టడానికి బీఎల్వోలు భరోసా ఇవ్వలేకపోతున్నారు. కారణం వారికి సర్‌పై నామమాత్రంగా అవగాహన ఉండటమే కారణంగ�
సర్ ప్రక్రియలో భాగంగా చేపడుతున్న ఓటరు జాబితాలో ఓట్లను కాపాడే బాధ్యత బీఎల్ఏలపైనే ఉందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలో సర్ ప్రక్రియలో భాగం గా ఓటరు నమోదుపై బీఎల్ఏలతో ప్�