Home
Mahabubnagar
Singireddy Niranjan Reddy Said That Registering To Vote Is Everyone Responsibility
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకం
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన బీఆర్ఎస్ నా యకులతో కలిసి పర్యటించి సర్ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ తమకు అందజేసిన ఎస్ఐఆర్ ఫారాలను తప్పకుండా నింపి బీఎల్వోలకు అందజేయాలన్నారు.
- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
వనపర్తి టౌన్, జూలై 20 : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన బీఆర్ఎస్ నా యకులతో కలిసి పర్యటించి సర్ ప్రక్రియ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ తమకు అందజేసిన ఎస్ఐఆర్ ఫారాలను తప్పకుండా నింపి బీఎల్వోలకు అందజేయాలన్నారు.
అర్హులైన ఓటర్లు ప్రజాస్వామ్య వ్యవస్థకు స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. ఓటర్ల నమో దు తుది జాబితాలో ఖచ్చితంగా ఉండేవిధంగా కృషి చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మాజీ మంత్రి వెంట నాయకులు మా ణిక్యం, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, నందిమల్ల అశోక్, రఘువర్ధన్‌రెడ్డి, దేవర్ల నర్సింహ, మాధవ్‌రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

