Delhi Police | కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్(Rameshwaram Cafe)లో శుక్రవారం బాంబ్ బ్లాస్ట్ (Bomb Blast) ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుడు నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు అప�
Rangareddy | కొందుర్గులోని స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. సోమవారం మధ్యాహ్నం సంభవించిన ఈ పేలుడు ధాటికి పరిశ్రమ షెడ్డు కూలిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గా
Rescue | ఏపీలోని కాకినాడ (Kakinada) తీరంలో జరిగిన అగ్నిప్రమాదం వల్ల పెను ప్రాణనష్టం తప్పింది. రెస్క్యూటీం సకాలంలో స్పందించి రక్షణ చర్యలు తీసుకోవడంతో 11 మంది ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు.
కేరళలోని ఎర్నాకుళం జిల్లా కాలామస్సేరిలో (Kalamassery) ఉన్న ఓ కన్వన్షన్ సెంటర్లో వరుస పేలుళ్లు (Blast) సంభవించాయి. దీంతో ఒకరు మృతిచెందగా, 20 మందికిపైగా గాయపడ్డారు.
Manipur | బీజేపీ పాలిత మణిపూర్ (Manipur)లో హింసాత్మక సంఘటనలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మంత్రి ఇంటి బయట బాంబు పేలింది. ఈ సంఘటనలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్) జవాన్, ఒక మహిళ గాయపడ్డారు.
పశ్చిమబెంగాల్లోని (West Bengal) ఉత్తర 24 పరగాణా జిల్లాలో (North 24 Parganas district) ఉన్న ఓ పటాకుల పరిశ్రమలో (Firecracker factory) భారీ పేలుడు (Blast) సంభవించింది.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో (Balochistan) భారీపేలుడు (Blast) సంభవించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బలూచిస్థాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఓ వాహనం లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. దీంతో బల్గతార్ యూనియన్ క
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (Shadnagar) పరిధిలోని ఓ రంగుల తయారీ పరిశ్రమలో (Paints company) పేలుడు (Blast) సంభవించింది. దీంతో 14 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
Blast | ఉత్తర ఇటలీలోని మిలన్ నగరంలోని ఓ వీధిలో పేలుడు చోటు చేసుకున్నది. పార్క్ చేసిన వాహనంలో భారీ పేలుడు జరిగింది. ప్రస్తుతం భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. చుట్టుపక్కల ఉన్న కార్లకు సైతం మంటలు అంటుకున్నాయి.
blast | సూసైడ్ బ్లాస్ట్‌లో మరణించిన ఆరుగురూ పౌరులేనని ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం వెల్లడించింది. గాయపడిన వారిలో ముగ్గురు ఆఫ్ఘన్ భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు తెలిపింది.
Blast | హోలీ పండుగ (Holy Festival)ను పురస్కరించుకొని బాణాసంచా తయారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పేలుడు (Blast) చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
గుజరాత్ (Gujarat)లోని వల్సాద్ (Valsad) జిల్లా సరిగామ్లో (Sarigam) ఉన్న ఓ కంపెనీలో భారీ పేలుడు (Blast) సంభవించింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.