కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో హీలియం బెలూన్ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని విజయవాడ ప్రభుత్వ వైద్యులు తెలిపారు.
Jammu | జమ్ముకశ్మీర్‌లోని జమ్ములో పేలుడు కలకలం సృష్టించింది. మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత జమ్ము సమీపంలోని సిధ్రా వంతెన (Sidhra Bridge) వద్ద అనుమానాస్పద పేలుడు సంభవించింది.
ఉత్తర ఆఫ్ఘనిస్థాన్ ప్రాంతంలోని మదర్సాలో బాంబ్ బ్లాస్ట్ జరిగినట్లు తాలిబన్ అధికారులు తెలిపారు. పది మందికిపైగా విద్యార్థులు మరణించి ఉంటారని చెప్పారు.
Istanbul | టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని ఇస్తిక్‌లాల్‌లో రద్దీగా ఉండే షాపింగ్ ఏరియాలో ఆదివారం భారీ
పేలుడు చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. డజన్ల కొద్దీ జనం గాయపడ్డారు. ఘటనను అధ్యక్షుడు ఎర్డోగాన
Railway track blast | ఇటీవలనే ప్రారంభమైన రైల్వే ట్రాక్‌ను దుండగులు పేల్చేశారు. సమీప గ్రామస్థుల అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ట్రాక్‌పై గన్‌పౌడర్ లభించింది. కారకులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యా�
Chemical Factory | మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని బోయిసార్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ కెమికల్ కంపెనీలో ఒక్కసారిగా రియాక్టర్ పేలిపోయింది.
Chilkalguda | సికింద్రాబాద్ చిలకలగూడలోని (Chilkalguda) ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.
train fire:సెంట్రల్ మెక్సికోలోని అగాస్కాలైంటిస్ నగరంలో భారీ ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఇంధన ట్రక్కు పేలింది. దీంతో అక్కడ భారీగా మంటలు వ్యాపించాయి. అయితే ఆ మంటల మీద నుంచే కార్గో రైలు వెళ్లింది. స్థానిక
blast in military bus | సిరియాలో రాజధాని డమాస్కస్ ప్రాంతంలో మిలటరీ బస్సులో పేలుడు జరిగింది. పేలుడు కారణంగా పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని స్థానిక షామ్ ఎఫ్ఎం తెలిపింది. పేలుడు కారణంగా 17 మంది
భూమి నుంచి 1.07 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రహశకలాన్ని నాసా వ్యోమనౌక విజయవంతంగా పేల్చేసింది. మంగళవారం తెల్లవారుజాము 4:44 నిమిషాలకు 14 వేల మైళ్ల వేగంతో దూసుకెళ్లిన రాకెట్.. డిమార్ఫస్ గ్రహశకలాన్ని తుత్తుని