Balochistan | బాంబు పేలుడు (blast)తో పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి దద్ధరిల్లింది. క్వెట్టా రైల్వే స్టేషన్ (Quetta railway station)లో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ గాయపడ్డారు.
#QuettaBlast
BLA has claimed the responsibility of the bomb blast on the railway station.#BreakingNewspic.twitter.com/qVgpzPkxQn— Aiza (@Aiza_X2) November 9, 2024
బలూచిస్థాన్ (Balochistan)లోని క్వెట్టా రైల్వే స్టేషన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్టేషన్ నుంచి రైలు పెషావర్‌కు బయల్దేరుతుండగా.. ఈ పేలుడు సంభవించినట్లు పాకిస్థాన్ డాన్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనలో 20 మంది మరణించినట్లు పేర్కొంది. సుమారు 30 మందికిపైగా గాయపడ్డారని వెల్లడించింది. ఈ పేలుడును ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహ్మద్ బలోచ్ తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. పోలీసులు, భద్రతా దళాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
#Breaking: Tragic bomb blast at Quetta Railway Station in Balochistan leaves 21 dead and over 30 injured. Baloch Liberation Army claims responsibility, targeting a Pakistan Army unit in the Jaffer Express. Casualties may rise. #QuettaBlast X in Pakistan #ptm_facilitating_fak pic.twitter.com/sRbyWtlcQB
— Shahbaaz (@ShehbaazKashmir) November 9, 2024
At the blast site, numerous bags belonging to the regular Pakistan Army were visible. The explosion was carried out by the Baloch Liberation Army (BLA). According to local sources, a unit of the regular Pakistan Army, comprising more than 24 personnel, was… pic.twitter.com/KTGtva9QpA
— Balochistan Facts 🔎 (@balochistanfact) November 9, 2024
Also Read..
Sanjiv Khanna | మార్నింగ్ వాక్ అలవాటును వదులుకున్న తదుపరి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా..!
Jharkhand | ఎన్నికల వేళ కీలక పరిణామం.. జార్ఖండ్ సీఎం పీఏ ఇంట్లో ఐటీ సోదాలు
Road Accident | ఈఎస్ఐ మెట్రో స్టేషన్ వద్ద ట్రావెల్ బస్సు బీభత్సం