HomeNationalFour Died In Reactor Blast In Bihar Sarguja Steel Plant
బిహార్‌లోని స్టీల్‌ప్లాంట్‌లో పేలుడు.. నలుగురు మృతి
బిహార్‌లోని సర్గుజాలో భారీ పేలుడు సంభవించింది. స్టీల్‌ప్లాంట్‌లో బాయిలర్ పేలి నలుగురు మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.