కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తలపెట్టిన ల్యాటరల్ ఎంట్రీ భర్తీ విధానం పురిట్లోనే సంధికొట్టింది. విపక్షాలు, స్వపక్షాల వ్యతిరేకత నడుమ మోదీ సర్కార్ వెనక్కి తగ్గక తప్పలేదు. కేంద్రంలోని పలు విభాగాల్లో డైరె
డీఎంకే వ్యవస్థాపకుడు ఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలు తమిళనాడు రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలపై ఊహాగానాలకు తెరతీశాయి. ఈ ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అనూహ్యంగా దివంగత నే�
దేశవ్యాప్తంగా 16 మంది సిట్టింగ్ ఎంపీ, 135 మంది ఎమ్మెల్యేలు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్) పేర్కొన్నది.
Mayawati | ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి బీజేపీ, కాంగ్రెస్పై మండిపడ్డారు. దేశంలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఈ రెండు పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు.
RG Kar Incident : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన విషయంలో రైతు నేత రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవలి ప్యారిస్ ఒలింపిక్స్లో స్వల్పంగా బరువు ఎక్కువ ఉండటంతో రెజ్లింగ్లో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్ ఫోగాట్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకుంటున్నాయి.
బీజేపీ ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లు ను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నదని మాజీ మంత్రి మహముద్ అలీ వెల్లడించా రు. తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో
Kolkata Incident : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనకు బాధ్యత వహించి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తక్షణమే తన పదవికి రాజీనామా చేయ�
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ తప్పుడు కథనాలను ప్రసారం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆర్టీవీ నెట్వర్క్, రవిప్రకాశ్పై బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ చేసింది.
రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైదరాబాద్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో రూ.40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించి, బడ్జెట్లో రూ.26 వేల
Champai Soren : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. జేఎంఎం నేత చంపై సోరెన్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది.