యూపీలో 223 సీట్లతోనే అధికారంలోకి ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ వైపు మొగ్గు బీజేపీ అధికారం చేజారే అవకాశం పంజాబ్‌లో ఆప్ లేదా హంగ్ మణిపూర్‌లో కాంగ్రెస్-బీజేపీ వార్ గోవాలో మళ్లీ అధికారంలోకి బీజేపీ ఏబీపీ సీవో
పార్టీని వీడిన మంత్రి, ఎమ్మెల్యేపనాజీ: త్వరలో ఎన్నికలు జరుగనున్న గోవాలో అధికార బీజేపీకి షాక్ తగిలింది. మంత్రి మైఖెల్ లోబో, ఎమ్మెల్యే ప్రవీణ్ జాంత్యే పార్టీకి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశారు. వీరు క�
Rahul Gandhi tweet: కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్‌గాంధీ మరోసారి అధికార బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీని ఉద్దేశించి ఆయన.. విద్వేషాన్ని ఓడించేందుకు ఎన్నికలే సరైన సమయమని వ్యాఖ్యానించారు.
Minister Indrakaran Reddy | మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేతల నోటి దురుసుపై దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కోనుగోలు చేసి సీఎం అయిన వారా.. మాకు నీతులు చెప్పేది అ�
ఆ పార్టీతో దేశ రాజకీయ వ్యవస్థకే ముప్పుసీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజాహైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ అధికారంలో కొనసాగితే కేవలం వామపక్ష పార్టీలకే కాకుండా, రాజకీయ వ్యవస్థకే ముప్పు ఏర్పడు