రాష్ట్రంలోని గిరిజనులకు (ఎస్టీలకు) 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతో ఉంటే, కేంద్రం అడ్డుకునేందుకు కొర్రీలు పెడుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్�
బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్లో దళితుల సామాజిక బహిష్కరణ ఘటనను మరువకముందే కర్ణాటకలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకున్నది.
కేరళ గవర్నర్ ఆరిఫ్ ఖాన్‌పై అధికార సీపీఎం తీవ్ర ఆరోపణలు చేసింది. గవర్నర్ బీజేపీ, ఆరెస్సెస్ ఆదేశాలతో పనిచేస్తూ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారని మంత్రులు ఎంబీ రాజేశ్, థామస్ ఇసాక్ మంగ�
పశ్చిమ బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు సీబీఐ, ఈడీ చేస్తున్న దాడుల వెనుక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారని తాను అనుకోవటం లేదని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థల మిత�
ధరాఘాతం, నిరుద్యోగం, శాంతి భద్రతల వైఫల్యంపై ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలో సోమవారం అసెంబ్లీ సమావేశాల ప్రారంభ రోజున నిరసన మార్చ్ చేపట్టింది. లక్నోలోని విక్రమాద�
బీజేపీ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ లేదని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ శివారెడ్డిగూడలోని బంధన్ ఫంక్షన్ హాల్లో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శ్రీనివ
Amarinder Singh | పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ (Amarinder Singh) కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. సోమవారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో
2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి దేశ ప్రజలను అనేక సమస్యలు పట్టి పీడిస్తున్నాయి. పేదోడి పొట్టకొట్టి కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేస్తున్నది.
దేశంలో అవినీతి అంతం చేస్తాం.. 2014కు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ. కానీ, తన పార్టీలోనే, తన రాష్ట్రంలోనే, తాను సీఎంగా ఉన్నపుడే వందల కోట్ల కుంభకోణం జరిగితే మాత్రం కిమ్మనకుండా ఉండిపోయారు. అంతేకాదండోయ్.. స్కామ్�