హైదరాబాద్;అవినీతిని నిర్మూలిస్తానని గప్పాలు కొట్టిన ప్రధాని నరేంద్రమోదీ హయాంలో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టానికి చెదలు పడుతున్నది. దేశంలోని 26 సమాచార కమిషన్లలో ఈ ఏడాది జూన్ 30 నాటికి 3,14,323 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఇందులో 80 శాతానికి పైగా పిటిషన్లు బీజేపీ పాలిత రాష్ర్టాల్లోనివే కావడం గమనార్హం.