Ration shops | దేశ వ్యాప్తంగావున్న పేదలకు ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్న రేషన్ షాపుల వద్ద ప్రధాని మోదీ చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ డిమాండ్ చేశారు.
ఒకటికి రెండింతలు ఇస్తానని రూ. కోటి వసూలు చేసి చివరికి చేతులేత్తెసింది బీజేపీకి చెందిన ఓ మహిళా నాయకురాలు. దీంతో బాధితులు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి గురువారం ఫిర్యాదు చేశారు.
BJP Leader Shoots Wife And Children | భార్య, పిల్లలపై బీజేపీ నేత కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో కుమార్తె, కుమారుడు మరణించారు. భార్య, మరో కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బీజేపీ నేతను అరెస్ట్ చేశార�
Dilip Ghosh | రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్లిన బీజేపీ సీనియర్ నేత పట్ల స్థానిక మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆయన సహనం కోల్పోయారు. గొంతు నొక్కుతానంటూ మహిళలను ఆయన బెదిరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాల�
Slap Fight | బీజేపీ నేత, పోలీస్ అధికారి మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. దీంతో వారిద్దరూ ఫైట్ చేసుకున్నారు. చెంపలపై కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
BJP Leader Shot Dead | పొరుగింటికి చెందిన వ్యక్తి బీజేపీ నేతను కాల్చి చంపాడు. ఆయనను వెంబడించగా ఒక షాపులోకి వెళ్లాడు. అక్కడ గన్‌తో కాల్పులు జరిపి బీజేపీ నేతను హత్య చేశాడు. ఈ హత్యకు భూవివాదం కారణమని పోలీసులు తెలిపారు.
ప్రేమ పేరుతో నవ వధువుకు మాయమాటలు చెప్పిన బీజేపీ నాయకుడు తనతో తీసుకు వెళ్లిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన నార్సింగ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. లంగర్హౌస్కి చెందిన మౌనికకి అత్తాపూర్‌కి చెందిన శ
Sita Soren | సహాయకుడు తనపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించినట్లు బీజేపీ నాయకురాలు ఆరోపించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆమె సహాయకుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
Navneet Rana | ఔరంగజేబ్ (Aurangzeb) ను ప్రేమించే వాళ్లు ఆయన సమాధిని ఇళ్లలో కట్టుకోవాలని బీజేపీ నాయకురాలు (BJP leader) నవనీత్ రాణా (Navaneet Rana) మండిపడ్డారు. ఔరంగజేబ్‌ను పొగుడుతూ ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం అధ్యక్షుడు �
Prahlad Patel | బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి, మధ్యప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ (Prahlad Patel) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రజలు చేయి చాచేందుకు అలవాటు పడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు.
Tamilisai Soundarajan: సీఎం స్టాలిన్‌కు ఓపెన్ సవాల్ చేస్తున్నానని, మీ పిల్లలు, మీ మంత్రుల కుటుంబాలకు చెందిన పిల్లలు ఎంత మంది కేవలం రెండు భాషలు మాత్రమే నేర్చుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. ఎందుకు మీ మంత్రులు
BJP Leader Kicks, Punches Youth | బీజేపీకి చెందిన నేత ఒక యువకుడ్ని దారుణంగా కొట్టాడు. వరుసగా పంచ్‌లు ఇచ్చాడు. కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్�
Delhi Assembly | ఢిల్లీలో కొత్తగా కొలువుదీరిన బీజేపీ (BJP) సర్కారు కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఈ 25న రిపోర్టు అసెంబ్లీ ముందుకు రానుండగా.. 25, 27 తేదీల్లో ఆ నివేదికపై చర్చ జరగనుంది
Vijender Gupta: 2015లో విజేందర్ గుప్తాను.. మార్షల్స్ లాక్కెళ్లి అసెంబ్లీ బయట పడేశారు. ఇప్పుడు ఆయనే ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమగ్రంగా నిర్వహించనున్నట్లు ఆయన చెప�