బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ చిరుమల్ల రాకేష్ జన్మదిన వేడుకలను కాల్వ శ్రీరాంపూర్ లో శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి, స్వీట్లు పంపిణీ చేశారు.
రుద్రంగి మండల కేంద్రంలో కేంద్ర హోం శాఖ, సహాయ మంతి, కరీంగనర్ ఎంపీ బండి సంజయ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కర్ణవత్తుల వేణుగోపాల్ అధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడు తుర్పాటి రాజు ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా లో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. మిఠ
కథలాపూర్ మండలంలోని గ్రామాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ పుట్టినరోజు వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో న్యాప్స్ కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా జరిగాయి. తంగళ్లపల్లి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న ఆధ్వర్యంలో ఆయన జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్
రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి మాత్రం తన జన్మదిన పురస్కరించుకొని విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పాఠశాలకు రూ. 27 వేల విలువ చేసే టీవీని బహుకరించార�
రుద్రంగి మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు దయ్యాల నారాయణ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కర్ర సంజీవ రెడ్డి జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు. జన్మదిన వేడుకలను పురస్కరించుకొని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో పా�
మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంబట్ల శ్రీదుబ్బ రాజేశ్వర స్వామి ఆలయం, బీర్ పూర్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయాలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా మాజీ ప్రజ�
పిల్లల పుట్టిన రోజున తల్లిదండ్రులు ఆనందంతో విందులు, వినోదాలతో ఆర్భాటాలు చేయడం సహజం. కానీ, గోదావరిఖని పవర్ హౌజ్ కాలనీకి చెందిన ఓ మాతృమూర్తి తన కూతురు పుట్టిన రోజున అపురూప కానుక ఇవ్వాలని తలచింది. తన మరణానం
Dalai Lama: బౌద్ద మత గురువు దలైలామా మరో 40 ఏళ్ల పాటు జీవించాలనుకుంటున్నారు. ప్రస్తుతం ఆయనకు 90 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఆర్గనైజ్ చేస్తున్న విషయం తెలిసిందే.
తన 67వ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని అభినందనలు తెలుపుతూ కొందరు అంధ బాలల బృందం ఆలపించిన పాటను విని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను మండల కేంద్రంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
లోక్ సభ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జగిత్యాల శాసనసభ్యులు డా సంజయ్ కుమార్ కేక్ కట్ చేసి, పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.
దేశంలోని సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రజల పక్షాన నిలబడుతున్న ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.