Muttharam | ముత్తారం, జులై 24 : ముత్తారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా కేటీఆర్ చిత్ర పటంతో ఎర్పాటు చేసిన కేక్ కట్ చేసి పంచిపెట్టారు. హ్యపీ బర్త్ డే కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు జక్కుల ముత్తయ్య, అత్తే చంద్రమౌళి, మాజీ సింగిలి విండో చైర్మన్ గుజ్జల రాజీరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాడి రవీందర్ రావు, మండల సర్పంచ్ లఫోరం మాజీ అధ్యక్షుడు నూనే కుమార్, వివిధ గ్రామాల అధ్యక్షులు అలువోజు రవీందర్, నరెడ్ల రమేష్, నిమ్మతి రమేష్, జంగా వెంకట్ రెడ్డి, గాజుల శ్రీనివాస్, నీరటి రవి, అడ్డూరి బాస్కర్, మాదాసి రమేష్, ఊట్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు గాధం శ్రీనివాస్, చల్ల సమ్మయ్య, దుబాసీ శ్రీనివాస్, తిత్తుల శ్రీనివాస్, శేరు స్వామి, ఇల్లందుల అశోక్, కురాకుల ఓదేలు, పప్పు చంద్రమౌళి, దాసరి దామోదర్, అమ్ము కుమార్, భూపెల్లి మొగిళి, ఎర్రవెల్లి పాపరావు, పూదరి మహేందర్, అల్లం రాజయ్య అధి సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.