MLA Makkan Singh | అక్షయ తృతీయ రోజున పరశురాముడి జయంతి జరుపుకోవడం ఆనవాయితీ అని, మహా విష్ణువు ఆరవ అవతారం పరశురాముడు చాలా క్రోధ స్వభావి అని అన్నారు. పరశురాముడు సృష్టి చివరి వరకు భూమిపై అమరుడిగా ఉంటాడని పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆలోచన విధానానికి తూట్లు పొడిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నదని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. అంబేద్కర్ జయంతిని పుర�
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (BR Ambedkar) 134వ జయంతి వేడుకలు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో బాబాసాహెబ్ క�
రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఘనంగా నివాళులు అర్పించారు. అణగారిన వర్గాల సంక్షేమం, మహిళల సాధికారత కోసం బాబాసాహెబ్ చేసిన అవిశ్రాంత పో�
Srisailam | మల్లికార్జున స్వామి భక్తుల్లో ఒకరైన శివశరణి అక్కమహాదేవి జయంత్యోత్సవాన్ని శనివారం దేవాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి వారికి పంచామృత అభిషేకం, జలాభిషేకం తదితర విశేషపూజలు నిర
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిబా ఫూలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. విద్యనే ఆయుధంగా మలిచి మహిళల సాధికారత కోసం, బడుగు బలహీనవర్గా�
మహాత్మా జ్యోతిబాఫూలే జయంతి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఘనంగా నివాళులర్పించారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సామాజిక విప్లవకారుడు మహాత్మా ఫూలే అని చెప్పారు.
స్వాతంత్య్ర సమర యోధుడు, సంఘ సంస్కర్త, సామాజిక న్యాయం కోసం పోరాడిన గొప్ప రాజకీయవేత్త బాబు జగ్జీవన్ రామ్ (Babu Jagjivan Ram) జయంతి వేడుకలను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఘనంగా నిర్వహఙంచారు.
స్వాతంత్య్ర సమరయోధునిగా, భారత ఉప ప్రధానిగా, సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన సమ సమాజ దార్శనికుడిగా డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలు మహోన్నతమైనవని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కొనియా
Gadge Baba Jayanthi | సంత్ గాడ్గే బాబా కర్మయోగి 149వ జయంతిని వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ద విహార్ లో ఆదివారం అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.