విదేశీ మారకం నిల్వలు మరింత పెరిగాయి. డిసెంబర్ 29తో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.759 బిలియన్ డాలర్లు పెరిగి 623.2 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
వరుస ర్యాలీలతో అదరగొడుతున్న భారత్ ప్రధాన స్టాక్ మార్కెట్ శుక్రవారం రికార్డులతో హోరెత్తించింది. రెండు ప్రధాన సూచీలతో పాటు పలు హెవీవెయిట్ షేర్లు చరిత్రాత్మక రికార్డుస్థాయిలకు చేరాయి.
దేశీయ ఎగుమతులు మళ్లీ నీరసించాయి. విదేశాల్లో దేశీయ ఉత్పత్తులకు డిమాండ్ పడిపోవడంతో గత నెలకుగాను ఎగుమతులు 2.83 శాతం తగ్గి 33.90 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి.
ఫారెక్స్ రిజర్వులు భారీగా పుంజుకున్నాయి. ఈ నెల 8తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 2.816 బిలియన్ డాలర్లు పెరిగి 606.859 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వు బ్యాంక్ తాజాగా వెల్లడించింది.
దేశంలో విదేశీ మారకపు నిల్వలు మరింతగా పడిపోయాయి. ఈ నెల 22తో ముగిసిన వారంలో మరో 2.335 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 590.702 బిలియన్ డాలర్లకు దిగజారాయి. ఈ మేరకు శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ తెలియజేసింది.
భారత్ ఎగుమతులు వరుసగా ఏడవ నెలలోనూ క్షీణబాటలోనే కొనసాగాయి. ఈ ఏడాది ఆగస్టు నెలలో 6.86 శాతం తగ్గుదలతో 34.48 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. విదేశాల్లో పెట్రోలియం, జెమ్స్, జ్యువెలరీ తదితర కీలక ఉత్పత్తులకు డిమాండ్�
వరుసగా రెండు వారంలోనే విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మే 19తో ముగిసిన వారంలో 6.05 బిలియన్ డాలర్ల మేర క్షీణించిన నిల్వలు మే 26తో ముగిసిన వారంలో మరో 4.34 బిలియన్ల మేర పడిపోయాయి. వరుస రెండు వారాల్లో 10.39 బిలియన�
వరుసగా రెండు వారాలపాటు పెరుగుతూ వచ్చిన విదేశీ మారక నిల్వలు మే 19తో ముగిసిన వారంలో భారీగా తగ్గాయి. ఈ సమీక్షా వారంలో 6.052 బిలియన్ డాలర్ల మేర తగ్గి, 593.477 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు శుక్రవారం రిజర్వ్బ్యాం�
మూడేండ్ల తర్వాత ... ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను విచ్ఛలవిడిగా విక్రయించింది. ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక చర్యలూ తీసుక�
భారత్ దిగుమతులకు ప్రధానంగా చైనా పైనే ఆధారపడుతున్నది. ఈ కారణంగా ఆ దేశం నుంచి దిగుమతులు పెరుగుతున్నాయి. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి చైనా దిగుమతులు 4.16 శాతం వృద్ధిచెంది 98.51 బిలియన్ డాల�
ప్రస్తుత క్లిష్ట సమయాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) బాసటగా నిలుస్తున్నా రు. భారత్‌లోని వారి కుటుంబాలకు, బంధువులకు ఎన్నారైలు పంపుతున్న డబ్బు (రెమిటెన్సులు) భారీగా పెరగడంతో రిజర్వ్
గత కొన్ని వారాలుగా భారీగా పుంజుకున్న విదేశీ మారకం నిల్వలు మళ్లీ కరిగిపోయాయి. మార్చి నెలతో ముగిసిన వారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 329 మిలియన్ డాలర్లు తగ్గి 578.45 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వు
Bernard Arnault: 2.4 బిలియన్ల డాలర్ల నుంచి 201 బిలియన్ల డాలర్లకు బెర్నార్డ్ సంపద పెరిగింది. లూయిస్ విట్టాన్ కంపెనీ షేర్లు గత ఏడాది దాదాపు 30 శాతం పెరిగాయి. దీంతో ఆయన ఆస్తుల విలువ కూడా ఆ రేంజ్‌లోనే పెరిగింది.
Johnson & Johnson: జాన్సన్ కంపెనీ టాల్కమ్ పౌడర్‌కు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉండేది. ఇప్పుడా ఉత్పత్తులు లభించడంలేదు. కానీ ఆ కంపెనీపై వేసిన కేసులు కోర్టుల్లోనే ఉన్నాయి. దీంతో ఆ కంపెనీ ఓ భారీ ప్రతిపాదన చేసి�
Silicon Valley Bank: అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను మూసివేశారు. అయితే మూసివేతకు ముందు రోజు ఆ బ్యాంక్ నుంచి 42 బిలియన్ల డాలర్లు విత్‌డ్రా చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది.