కాజీపేట పట్టణం దర్గా రోడ్డులో కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో మహిళ మృతిచెందింది. బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫాతిమానగర్ శౌరీనగర్లో గేదె కవిత(39) -జోసెఫ్‌రెడ్డి, ఇద్దరు ఆడ పిల్లలతో నివాసముంట�
Sister's Dead Body On Bike | అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో ఒక యువకుడు సోదరి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్లాడు. (Sister's Dead Body On Bike) బాధను తట్టుకోలేక అతడు ఏడుస్తూ సోదరి మృతదేహాన్ని బైక్‌పై ఎక్కించి తీసుకెళ్లిన వీడియో క్లిప్ స
పండుగ కోసం ఓ తండ్రి తన కూతురు, అల్లుడిని బైక్‌పై ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై శనివార�
Speeding Car Rams into Bike and woman | వేగంగా వచ్చిన కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. అంతేగాక నడుస్తూ వెళ్తున్న మహిళ మీదకు దూసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఆమె గాల్లోకి ఎగిరి పడింది. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల
Monkey steals liquor from bike | పోలీస్ బైక్‌కు ఉన్న బ్యాగ్ నుంచి లిక్కర్ బాటిల్స్‌ను ఒక కోతి చోరీ చేసింది. (Monkey steals liquor from bike) మూత తీసి మద్యం తాగేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అతివేగంతో అదుపు తప్పిన కారు బైక్‌ను ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఘటనాస్థలంలోనే ఇద్దరు చనిపోగా చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతిచెందారు. చింతపల్లి మండలం నసర్లపల్లి గేటు సమీపంలో బుధవారం జరిగిన ఈ ప్ర�
School girl On Bicycle Run Over By Bike | ఆకతాయిల ఆగడాలకు ఒక విద్యార్థిని బలైంది. సైకిల్‌పై వెళ్తున్న యువతి చున్నీని ఒక యువకుడు లాగాడు. ఆమె సైకిల్ అదుపుతప్పడంతో రెండు బైకులు ఢీకొట్టాయి. తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థిని చనిపోయింద
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ
నల్లగొండ జిల్లా వేములపల్లి (Vemulapally) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం వేములపల్లి మండలం అన్నపురెడ్డి గూడెం (Annapureddy Gudem) స్టేజి వద్ద మిర్యాలగూడెం (Miryalaguda) నుంచి హైదరాబాద్ (Hyderabad) వెళ్తున్న ప్రైవేటు బస్సు టై
Road Accident | ఏపీలో ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు
Road Accident | ఏపీలో ప్రకాశంలో జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Accident) జరిగింది. ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులను అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు.
Youth Throws Off Girl friend From Bike and Flees | ఒక బైక్‌ను ఆపేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నించారు. అయితే వారి బారి నుంచి తప్పించుకునేందుకు యువకుడు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బైక్ వెనుక కూర్చొన్న ప్రియురాలిని కిందకు తోసి అక్కడి న�
Road accident | జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ విషాదర సంఘటన జిల్లాలోని జంగాలపల్లి సమీపంలో తెల్లవారుజామున చోటు చ
బైక్ సీటులోకి చొచ్చుకుపోయిన పామును చూసి ఓ వ్యక్తి కంగుతిన్నాడు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం ఎర్రబెల్లికి చెందిన రేన నర్సయ్య బైక్‌పై భీమదేవరపల్లి మండలం కొత్తకొండకు బయల్దేరాడు.