దేశీయ మార్కెట్‌కు నయా షైన్‌ను పరిచయం చేసింది హోండా మోటర్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా. 100సీసీ కలిగిన షైన్ 100 మోటర్‌సైకిల్ ప్రారంభ ఆఫర్ కింద ధరను రూ.64,999గా నిర్ణయించింది.
Viral Video | ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై వేగంగా వెళ్తూ.. రాంగ్రూట్లో వెళ్లాడు. ఆ బైకర్ రోడ్డును క్రాస్ చేస్తుండగా.. అదే మార్గంలో ఓ భారీ ట్రక్కు వేగంగా దూసుకొచ్చింది. ట్రక్కును బైక్ ఢీకొట్టబోయింది.
హర్యాణాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన ద్విచక్ర వాహనం ఎక్కలేదన్న అక్కసుతో ఓ వ్యక్తి.. మహిళను హెల్మెట్‌తో చితకబాదాడు. ఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
టిప్ టాప్‌గా కారులో వస్తాడు.. నకిలీ తాళం చెవి సహాయంతో పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్‌లను మాయం చేస్తాడు. వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ పాత నేరస్తుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.16 లక్షల విలువజేసే
ముందుగా వెళ్తున్న బైక్‌ను వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన డీసీఎం (ఐచర్) ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ఈ ఘటన ఆదివారం పెద్దషాపూర్ వద్ద జరిగింది. సీఐ శ్రీధర్ కుమార్ క�
పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన బాలుడు అనంత లోకాలకు చేరుకున్నారు. బర్త్‌డే రోజే మృత్యువాత పడ్డ ఘటన కమ్మర్పల్లి మండలం చౌట్పల్లి గ్రామస్తులను కలచివేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
Monkey | రోడ్డు దాటుతున్న ఓ కోతి అనుకోకుండా ఓ బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బారబంకిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళిత�
Road Accident | బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసు సిబ్బందితో వెళ్తున్న బస్సును బైక్ ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బిహార్ రాష్ట్రంలోని చప్పా-సి�
Medchal | మేడ్చల్‌లో (Medchal) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తొందరపాటు, మితిమీరిని వేగానికి ముగ్గురు బలయ్యారు. మేడ్చల్ సమీపంలో వేగంగా దూసుకెళ్తున్న ఓ బైకు ముందుగా వెళ్తున్న లారీని