భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్ష పదవిలో నియమితులయ్యే నేత పేరు ప్రకటనను వాయిదా వేయాలని ఆ పార్టీ అగ్ర నేతలు నిర్ణయించారు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు పూర్తయిన తర్వాత, బీహార్ శాసన సభ ఎన్నికలకు ముందు ఈ ప్�
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్‌లో శుక్రవారం ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తన పేరు గల్లంతయ్యిందని బీహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ శనివారం ఆరోపించారు.
Voter Roll Revision: ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక చర్చ చేపట్టాలని లోక్‌సభలోని విపక్ష సభ్యులు స్పీకర్‌ను కోరారు. ఈ నేపథ్యంలో వాళ్లు లేఖ రాశారు. పలువురు ఎంపీలు ఆ లేఖపై సంతకం చేశారు. బీహార్‌లో జరిగిన
బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ (సర్) అంశం గురువారం పార్లమెంట్ సమావేశాల్ని కుదిపేసింది. బీహార్‌లో చేపడుతున్న ‘సర్'ను వెంటనే ఉపసంహరించుకోవాలని విపక్ష సభ్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. దీంతో పార్లమెంట�
ఇటీవలి కాలంలో వరుస హత్యలు, నేరాలతో అట్టుడుకుతున్న ఎన్డీయే పాలిత బీహార్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. రాజధాని పాట్నాలోని ఎయిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్న దంపతుల ఇంట్లోకి చొరబడిన కొందరు దుం�
Residence Certificate For Dog | ఇటీవల ఒక కుక్కకు అధికారులు నివాస ధృవీకరణ పత్రాన్ని జారీ చేశారు. తాజాగా మరో కుక్కకు రెసిడెన్స్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు అందింది. దీంతో అధికారులు అప్రమత్తయ్యారు. ఆన్లైన్ అప్లికేషన్‌పై దర�
కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) ప్లేట్ ఫిరాయించారు. బీహార్‌లో (Bihar) నేరాలు పెరిగిపోయాయని, శాంతి భద్రతతలు క్షీనించాయని రెండు రోజుల క్రితం సీఎం నితీశ్
Residence Certificate for Dog | త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బీహార్‌లో ఇప్పటికే ఓటర్ల జాబితా సవరణపై వివాదం నెలకొన్నది. రాష్ట్ర గుర్తింపు రిజిస్ట్రీ (ఎస్ఐఆర్)లో పౌరుల రికార్డుల అప్డేట్ కసరత్తు జరుగుతున్నది. ఈ తరు�
బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లా బేతియా నగరంలో ఓ అద్భుతం జరిగింది. కాటేసేందుకు వచ్చిన నాగుపామును ఓ ఏడాది పసిబిడ్డ కొరకడంతో ఆ పాము అక్కడికక్కడే మరణించింది.
child bites cobra snake to death | ఏడాది వయస్సున బాలుడి చేతికి నాగుపాము చుట్టుకున్నది. ఈ నేపథ్యంలో నోటితో కొరికి ఆ పామును చంపాడు. ఆ తర్వాత అస్వస్థతకు గురైన ఆ బాలుడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Chirag Paswan | బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని ఎన్డీయే మిత్రపక్షమైన నితీశ్ కుమార్ (Nitish Kumar) పాలనపై కేంద్ర మంత్రి, లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన
Woman Gang-Raped In Moving Ambulance | హోంగార్డు సెలక్షన్ కోసం హాజరైన మహిళ భౌతిక పరీక్షలో స్పృహ కోల్పోయింది. ఆమెను హాస్పిటల్‌కు తరలిస్తుండగా కదులుతున్న అంబులెన్స్‌లో నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
INDIA bloc MPs | బీహార్‌లో సర్ (Special Intensive Revision) పేరిట ఈసీ చేపట్టిన ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు (INDIA bloc MPs) పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు.