Lok Sabha elections | క్యాన్సర్‌తో పోరాడుతున్న ఒక మహిళ చివరి దశలో ఉన్నది. నాలుగు రోజులుగా ఏమీ తినలేక కేవలం నీటిని మాత్రమే తాగుతున్నది. అయినప్పటికీ స్ట్రెచర్‌పై పోలింగ్ బూత్‌కు వెళ్లి ఓటు వేసింది.
Man on Baffalo | జీవితంలో తొలి ఓటు వేసిన ఓ యువకుడు ఆ సందర్భం ఎప్పటికీ గుర్తుండాలని వినూత్న రీతిలో పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. దున్నపోతుపై పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కు వినియోగించుకున్నాడు. బీహార్ రా�
Mallikarjun Kharge | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) ప్రయాణించాల్సిన హెలికాఫ్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ (Helicopter Checked) చేశారు.
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం ఏడు విడతలుగా జరుగనున్న ఈ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మూడు విడతల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. ‘స్థానికంగా ఎవరు గెలుస్తారనేది ముందుగా పోలీసులు పసిగడతా�
బీహార్‌లో బీజేపీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికే 14 నియోజకవర్గాలకు పోలింగ్ ముగియగా మరో 26 స్థానాల్లో ఓటింగ్ జరుగాల్సి ఉన్నది.
Anant Kumar Singh | ఒక కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎమ్మెల్యే పెరోల్‌పై బయటకొచ్చారు. ఆయన అభిమానులు గ్రాండ్‌గా స్వాగతం పలికారు. అనంతరం ఆ నేత జేడీయూ అభ్యర్థికి మద్దతుగా మెగా రోడ్ షో నిర్వహించారు.
Loksabha Elections 2024 : విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఏడాదికి ఓ ప్రధాని ఫార్ములా తెరపైకి వస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హెచ్చరించారు.
Loksabha Elections 2024 : యువతకు ఉద్యోగాలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు.
Massive Fire | పెళ్లింట తీవ్ర విషాదం నెలకొంది. ఇంటి ముందు వేసిన పెళ్లి పందిరిలో (wedding tent) అగ్నిప్రమాదం (Massive Fire) సంభవించి ముగ్గురు చిన్నారులు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Massive fire | బీహార్ రాజధాని పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది (Fire). పాట్నా జంక్షన్ రైల్వే స్టేషన్ (Patna Railway station) సమీపంలోని ఓ హోటల్లో గురువారం ఉదయం ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.