Prashant Kishor | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సందడి జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నారు. ఈ విషయంలో జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) ఒక అడుగు ముందే ఉంది.
Prashant Kishor: ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన ఇవాళ కన్ఫర్మ్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ
Bihar Assembly Elections | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థులకు సంబంధించి తొలి జాబితాను కమలం పార్టీ ఇవాళ రిలీజ్ చేసింది (BJP releases first list).
బీహార్ ఎన్నికల వేళ ఆర్జేడీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్, ఆయన సతీమణి రబ్రీ దేవి, వారి కుమారుడు తేజస్వి యాదవ్లపై ఐఆర్సీటీసీ స్కామ్లో ఢిల్లీ కోర్టు సోమవారం అభియోగాలను నమోదు �
Bihar Elections | కుటుంబంతోపాటు ఆర్జేడీ నుంచి విడిపోయిన లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈసారి మహువా స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఆయన కొత్తగా ఏర్పాటు చేసిన జనశక్తి జ�
MIM | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడ మూడో ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటుచేస్తామని హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ కాంగ్రెస్-ఆర్జేడీ, ఎన్డీయే కూటములకు సవాల్ విసు�
Asaduddin Owaisi | బీహార్లో అసెంబ్లీ ఎన్నికల జోరు ఊపందుకుంది. దాంతో పార్టీల మధ్య రాజకీయ వేడి రాజుకుంది. ఈ క్రమంలో అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని MIM పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. బీహార్ ఎన్నికల్లో ఏకంగా 100 స్థానాల్లో �
Tejpratap Yadav | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) కోలాహాలం మరింత ఊపందుకుంటున్నది. ప్రధాన పార్టీలతోపాటు చిన్నాచితకా పార్టీలు కూడా ఎన్నికల కోసం సన్నద్ధం కావడంలో బిజీబిజీగా ఉన్నాయి. ప్రధాన పార్టీలైతే ఏకంగా ప్
Bihar Elections | నెలలోపు బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే ఓటర్ల జాబితాపై ఇప్పటికీ ఫిర్యాదులు అందుతున్నాయి. తాము మరణించినట్లుగా ఓటరు జాబితాలో చూపడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాము బతికే ఉన్నామంట�
అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో కీలక (Bihar Elections) పరిణామం చోటుచేసుకున్నది. అధికార జనతాదళ్ యునైటెడ్ (JDU)కి చెందిన నేతలు ఒక్కక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (RJD) పార్టీలో చేరు�
Maithili Thakur | తాను రాజకీయాలు చేయడం కోసం రాజకీయాల్లోకి రావడంలేదని, నా ప్రాంతానికి సేవ చేయడం కోసం వస్తున్నానని ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్ అన్నారు. తాజా ఓ జాతీయ ఛానెల్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆమె మాట్లాడారు.
యావత్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections) షెడ్యూల్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మీడియా సమావేశం నిర్వహించనుంది.