Bibinagar | యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. పట్టణంలోని పోచంపల్లి రోడ్డు చౌరస్తా వద్ద.. అటువైపుగా వెళ్తున్న ఎయిమ్స్ నర్సింగ్ అధికారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు.
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని, ధాన్యం కొనుగోలు, తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని మాజీ ఎంపీపీ యర్కల సుధాకర్‌గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం బీబీనగర్ మండలంలోని రాఘవపురం, వెంకిర�
కేసీఆర్ పాలనలో వ్యవసాయం పండగలా సాగిందని, కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు మొదలయ్యాయని బీబీనగర్ మండల మాజీ రైతు బంధు సమితి కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి విమర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజన�
రైతుల ధాన్యం కొనాలని, కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు ఆపాలని, అధికార పార్టీ నేతలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం బీబీనగర్ మండలంలోని చిన్నరావులపల్లి గ్�
బీబీనగర్ మండలంలోని జియాపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వరిగంటి శ్యామ్గౌడ్తో పాటు పలువురు నాయకులు మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి సమక్షంలో గురువారం బీఆర్ఎస్ పార్టీలో
బాలికపై అత్యాచారం జరిగిందంటూ నమోదైన కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్‌పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ రాష్ర్ట నాయకురాలు గాదె కవిత, మాజీ సర్పంచ్ �
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం, ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైందని భువనగరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం బీబీనగర్ మండలంలో
సమగ్ర నీటి పారుదలతోనే వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుందని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మహమ్మద్ ఖుర్షీద్ మొయినుద్దీన్ అన్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా రైతు వారోత్సవాలను పురస్కరించుకుని నీటి పారుదల శ�
హిందువుల సంస్కృతి రక్షణకు సమాజం సంఘటితంగా ముందుకు రావాలని కాశీ పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ శివ నాగేంద్ర సరస్వతి మహా స్వామి పిలుపునిచ్చారు. బీబీనగర్ మండలంలోని కొండమడుగు గ్రామంలో నిర్వహించిన హిందూ సమ్మేళ
ప్రజారోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 89.6 ఎఫ్ఎం కమ్యూనిటీ రేడియో స్టేషన్ ఉపయోగపడుతుందని ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డా.అమితా అగర్వాల్
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామ అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని మంగళవారం ఆటపాటలతో ఉత్సాహంగా నిర్వహించారు. చిన్నారులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. �
జాతీయ రహదారి పక్కనే ఉన్న గ్రామం. కానీ బస్సులు మాత్రం ఆగడం లేదు. దీంతో బీబీనగర్ మండలంలోని గూడూరులో బస్ స్టాప్ కోసం గ్రామస్తులు పోరాటం చేస్తున్నారు. జాతీయ రహదారికి ఆనుకుని సుమారు 4 వేల జనాభా కలిగిన గూడూ�
ఉపాధి కూలీలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్ సిద్దగోని శ్రీకాంత్ గౌడ్ సూచించారు. బీబీనగర్ మండలంలోని రాఘవాపురం గ్రామ పరిధిలో ఉపాధి హామీ పథకం పనుల్లో పాల్గొన్న మహిళా కూలీలకు ఎండ తీవ్ర
బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు గూడూరు జగన్మోహన్ రెడ్డి, భారతమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు గూడూరు సహజానంద రెడ్డి గూడూరు ప్రాథమిక పాఠశాలలో మూడు కొత్త తరగతి గదులను నిర్మించారు. �
కమ్యూనిటీ రీహాబిలిటేషన్ కార్యక్రమాల ద్వారా దివ్యాంగులకు అవసరమైన సేవలపై అవగాహన పెంపొందుతుందని బీబీనగర్ గ్రామ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మాటలు రాని వారు, వినికిడి లోపం ఉన్న దివ్యాంగులక�