రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు.
Fire accident | జిల్లాలోని భువనగిరి(Bhuvanagiri) మండలం హనుమాపురం సబ్ స్టేషన్(Hanumapuram sub station)లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పోలీసుల సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.
భువనగిరిలోని సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) పరిశీలించారు. పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు ఎస్సీ హాస్టల్లోని ఒకే గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం లో దారుణం జరిగింది. ఎస్సీ హాస్టల్లో టెన్త్ విద్యార్థినులు ఇద్దరు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చేయని తప్పునకు మాట పడాల్సి వచ్చిందని మనస్తాపం చెంది
‘భయపడాల్సిన అవసరం లేదు.. భవిష్యత్ మనదే. పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి ఖిలాపై ఎగిరిగేది బీఆర్ఎస్ జెండానే. అధికార పక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షమే.’ అని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
Harish Rao | ఓటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్ఎస్(BRS )కు ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
BRS | బీఆర్ఎస్(BRS) పార్టీ నియోజకవర్గ విస్తృతస్థాయి(Bhuvanagiri) సమావేశం శుక్రవారం భువనగిరిలో జరగనున్నది. మాజీ మంత్రులు హరీశ్ రావు(Harish rao), జగదీశ్వర్ రెడ్డి హాజరు కానున్నారు.
Jagadish Reddy | అధికార మదంతో మంత్రి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆటవికంగా ప్రవర్తిస్తున్నాడని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. భోజనగిరి జడ్పీ చైర్మన్ సందీప్‌రెడ్డిపై జరిగిన దాడిపై మండిపడ్డారు. దాడి ఘ�