KTR | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మైక్ వీరుడంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మైక్ పట్టుకుంటే ఆయనకు పూనకం వచ్చి.. ఏది పడితే అది మాట్లాడుతాడు అని పేర్కొన్నారు.
‘కాంగ్రెస్ నేతలు వంద రోజుల్లో హామీలను అమలు చేయకపోగా అబద్ధాలు మాట్లాడుతున్నరు. ఒక్క హామీ కూడా అమలు చేయడం లేదు. ఆరు గ్యారెంటీల అమలుపై బహిరంగ చర్చకు సిద్ధమా?’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు మంత్రులక�
Harish Rao | కాంగ్రెస్ అంటేనే లీకు, ఫేక్ న్యూస్లు. పాలన గాలికొదిలేసి అక్రమ కేసులతో కాలయాపన చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ఫైర్ అయ్యారు.
Tammineni | వ్యాపారులు ఎంపీలు, ఎమ్మెల్యేలవుతున్నారని.. దీన్ని సీపీఎం ఖండిస్తుందని ఆ పార్టీ నేత తమ్మినేని వీరభద్రం అన్నారు. భువనగిరి పట్టణంలో సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం మీడియా సమావేశం
నిర్వహించారు.
నల్లగొండ, భువనగిరి బీఆర్ఎస్ లోక్సభ స్థానాల అభ్యర్థులపై కొనసాగుతున్న ఉత్కంఠతకు తెరపడింది. పార్టీ శ్రేణుల మనోగతానికి అనుగుణంగా సామాజిక సమీకరణలు, ఇతర బలాబలాల భేరీజు అనంతరం శనివారం సాయంత్రం పార్టీ అధిన
భువనగిరి పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇబ్రహీంపట్నం చెందిన క్యామ మల్లేశ్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. క్యామ మల్లేశ్ ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని శేరిగూడ స్వగ్రామం.
BRS Party | భారత రాష్ట్ర సమితి మరో రెండు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పేరును ప్రకటించింది. ఇక భువనగిరి నియోజకవర్గ అభ్యర్థిగా నుంచి క్యామ మల్లేశ్ పేర్లను �
CPM | తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేయాలని సీపీఎం పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు భువనగిరి ఎంపీ అభ్యర్థిగా జహంగీర్ పేరును ఆ పార్టీ ప్రకటించింది.
రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి పేరును మారుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkat Reddy) అన్నారు. యాదాద్రి పేరును గతంలో ఉన్న యాదగిరి గుట్టగా మార్పుచేస్తామని చెప్పారు.
Fire accident | జిల్లాలోని భువనగిరి(Bhuvanagiri) మండలం హనుమాపురం సబ్ స్టేషన్(Hanumapuram sub station)లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది. ఒక్కసారిగా మంటలు పోలీసుల సహకారంతో మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు.