సంక్రాంతి వేడుకల్లో భాగంగా సోమవారం నగరవ్యాప్తంగా భోగి పండగను ఘనంగా జరుపుకొన్నారు. పిల్లలు, పెద్దలు, ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. మహిళలు తమ ఇండ్ల ముందు అందమైన రంగవల్లులను తీర్చిదిద్దారు. మరోవైపు �
MLC Kavitha | తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భోగీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కేబీఆర్ పార్క్ వద్ద తెలంగాణ సంస్కృతి ఆధ్వర్యంలో వైభవంగా భోగి వేడుకలు నిర్వహించారు.
పల్లెల్లో పొంగల్ సందడి నెలకొన్నది. మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి (Bhogi) పండుగ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. పిల్లలు, పెద్దలు ఉదయాన్నే వీధుల్లో భోగి మంటలు వేశారు. ఆడపడుచులు అందమైన ముగ్�
తెలుగు వారికి సంక్రాంతి మూడు రోజుల పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ. సంక్రాంతి సందడి భోగి నుంచే మొదలవుతుంది. ఈ రోజున సూర్యోదయ సమయంలో ఇంటిముందు కళ్లాపి చల్లి రంగురంగుల ముగ్గులు వేస్తారు.
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కడిపికొండ, దామెరకు చెందిన కుమ్మరి వంశస్తులు ఆనవాయితీ ప్రకారం భోగి పండుగ రోజు కుమ్మరి (వీర)బోనం చేశారు. ఈ సందర్భంగా ఎడ్లబండ్లను రథాలుగా తీర్చిదిద్దారు. శి�
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని భోగి పండుగను జిల్లా ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. జంగిడిపురం, వెంగల్రావు కాలనీ, గాంధీచౌక్, పాతబజార్ తదితర కాలనీల్లో భోగి మంటలు వేశారు.
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా భోగి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఆడపడుచులు ఉదయాన్నే ఇండ్ల ఎదుట రంగురంగుల ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను పెట్టి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
సంబురాల సంక్రాంతి రానే వచ్చింది. మూడు రోజుల ముచ్చటైన వేడుక, ఆదివారం భోగితో మొదలు కాగా, ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకొన్నారు. తెల్లవారు జామునే భోగి మంటలు వేశారు. అనంతరం పిల్లలకు తలస్నానం చేయించి, భో
పరిగి పట్టణంతోపాటు మండలంలోని గ్రామాల్లో ఆదివారం భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇంటిముందు అందగ్రామాల్లో ఘనంగా భోగి పండుగ మైన ముగ్గులు వేసి పలువురు పాలు పొంగించారు.
జిల్లా కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాల మైదానంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం భోగి మంటల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాకర్స్ క్లబ్ సభ్యులందరూ సంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేశారు.
ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ప్రజలు ఆదివారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారు గ్రామాలకు చేరుకున్నారు. ప్రజలు వేకువజామున లేచి భోగి మం టలు వేసుకొని
మండలంలోని వి విధ గ్రామాల్లో ఆదివారం ప్రజలు భోగి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ప్రధాన కూడలితో పా టు ఇండ్ల వద్ద భోగీ మంటలను ప్రజలు కాపుకొన్నారు. అనంతరం భోగి స్నానాలు చేసి పా లను