‘చరాచర ప్రకృతిలోని సకల జీవులను తనతో సమంగా భావిస్తూ, తనలో దర్శిస్తూ, ఇతరుల కష్టసుఖాలకు సహృదయంతో స్పందించేవారిని, పరమ యోగులుగా పరిగణిస్తాను’ అంటాడు కృష్టపరమాత్మ. వ్యక్తి ఎలాగైతే శరీరంలోని అవయవాలను తనవిగ�
‘శ్రద్ధ, విశ్వాసాలు గలవారు, అసూయలేని వారు.. గీతా జ్ఞానాన్ని కేవలం విన్నాగాని, వారు పాపవిముక్తులై, పుణ్యకర్మలను ఆచరించువారు చేరే ఉత్తమ లోకాన్ని చేరుతారు’ అని చెబుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏ వ్యక్తి అయిత�
‘అర్జునా! నీవు, నేను, కనిపించే రాజులు.. మనమంతా గతకాలంలో ఉన్నాం.. భవిష్యత్తులోనూ ఉంటాం. అన్ని కాలాల్లోనూ ఉండే ‘నేను’ అనే ‘ఆత్మ‘ శరీర పతనంతో నశించేది కాదు. ఈ సృష్టిలో ఉన్నది నశించదు. లేనిది కొత్తగా పుట్టదు’ అని
‘కృష్ణా! నాకు విజయంపై కోరికలేదు. ఓ! గోవిందా.. నాకు ఈ రాజ్యంతో గానీ, భోగాలతో గానీ, జీవితంతో గానీ ఏ విధమైన ప్రయోజనం లేదు!’ అంటూ కురుక్షేత్రంలో అర్జునుడు అస్త్రసన్యాసం చేశాడు. అది కురుక్షేత్రం. అంటేనే కార్యక్షే�
లీలా మనోహరుడైన నందలాల జన్మ దివ్యమైనది, అలౌకికమైనది. సకల లోకాలకూ ఈశ్వరుడైన శ్రీకృష్ణుడు ఈ లోకంలో అవతరించడానికి ఇక్కడి ప్రాపంచిక నియమాలను అనుసరించాల్సిన అవసరం లేదు.
ప్రపంచంలో ప్రతివ్యక్తీ తనను తానే ఉద్ధరించుకోవాలే కానీ పతనావస్థను పొందకూడదు. ప్రపంచంలో తనకు తానే బంధువు.. తానే శత్రువు అంటున్నాడు కృష్ణపరమాత్మ. ‘మనయేవ మనుష్యాణాం కారణం బంధమోక్షయోః’ సాంసారిక బంధాలకు లేద�
అన్ని వైపులా జలాలతో నిండి ఉన్న జలాశయాలు అందుబాటులో ఉన్నవాడికి చిన్న చిన్న జలాశాయల వల్ల ఎంత ప్రయోజనమో.. పరమానందకరుడైన పరమాత్మ ప్రాప్తి పొంది.. పరమానందాన్ని అనుభవించే బ్రహ్మజ్ఞానికి వేదాల వల్ల అంతే ఫలం. వే�
‘అర్జునా! లోక కల్యాణం కోసం సర్వసమర్పణ భావనతో ఆచరించేది ‘యజ్ఞం’. ద్రవ్యయజ్ఞాలని, జ్ఞానయజ్ఞాలని రెండు విధాలుగా చెప్పిన యజ్ఞాలలో ద్రవ్యయజ్ఞం కన్నా జ్ఞానయజ్ఞం ఉత్తమమైనది. కర్మలన్నీ జ్ఞానంలోనే పరిసమాప్తమవ�
MP Shivani Raja: బ్రిటన్ పార్లమెంట్లో భగవద్గీతపై ప్రమాణం చేశారు ఎంపీ శివానీ రాజా. భారతీయ సంతతికి చెందిన 29 ఏళ్ల ఆ మహిళ.. లీసెస్టర్ ఈస్ట్ స్థానం నుంచి పార్లమెంట్‌కు ఇటీవల ఎన్నికయ్యారు. లండన్ మాజీ డి�
భారతీయ మూలాలుగల శివానీ రాజా (29) బ్రిటన్ పార్లమెంటులో భగవద్గీతపై ప్రమాణం చేశారు. ఆమె తాజా ఎన్నికల్లో లెస్టర్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు.
ఈ ప్రపంచంలోని ప్రతి వ్యక్తి కోరుకునేది ఆనందాన్నే. అయితే ఆ ఆనందం అందరూ అనుభవించగలుగుతున్నారా? లేదు అనుకుంటే.. కారణం ఏమిటి? అంటే తాను ‘కోరిన’ ఆనందం వేరు.. తనకు ‘అవసరమైన’ ఆనందం వేరు.