గోవును జాతీయ ప్రాణి(మాత)గా గుర్తించి రాజ్యాంగంలో సముచిత స్థానం కల్పించాలని, దేశ వ్యాప్తంగా సాధువులు, పీఠాధిపతులు, గో ప్రేమికులు గత పది నెలలుగా సేకరించిన సంతకాలను సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కల
గుంతల రోడ్డు అధ్వాన్నంగా మారడంతో పాటు వర్షాల కారణంగా బురదమయంగా ఉన్న రోడ్డులో అంబులెన్స్ డ్రైవర్ సాహసంతో గ్రామానికి వెళ్లినప్పటికీ తిరిగి ఆమెను ఆస్పత్రికి చేర్చే క్రమంలో ఆ దారి నరకప్రాయంగా మారి అడవి మధ
ప్రతి ఉద్యోగి సమిష్టి కృషి, నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహిస్తేనే సింగరేణి సంస్థ భవిష్యత్‌లో మరింత బలోపేతం అవుతుందని, సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కొత్తగూడెం ఏరియా జనరల్ �
గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల కోసం కొందరు యువకులు వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గంజాయి అక�
ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు డిజైన్ చేసిన సీతారామ ఎత్తిపోతల పథకం రూపురేఖలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మార్చివేసేందుకు కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ నాయకుడు లకావత్ గిరిబ
వర్షాభావంతో పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వాలు అన్ని విధాలా ఆదుకోవాలని ఏఐయుకేఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కెచ్చెల రంగారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆగస్టు 3 నుండి 10వ తేదీ వరకు మండల, డివిజన్, జిల్లా కేంద్�
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ నెల 23, 24 తేదీల్లో సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు సింగరేణి ఏరియాల్లో పర్యటించడం స్వాగతించదగ్గ విషయమని, అయితే సింగరేణికి తెలంగాణ జెన్కో నుండి రావాల్సిన రూ.54 వేల కో
బూర్గంపహాడ్ మండల పరిధిలోని పారిశ్రామికవాడ సారపాకలో పంచాయతీ కార్యదర్శి గుగులోత్ రవికుమార్ పంచాయతీ సిబ్బందిచే శనివారం పారిశుధ్య చర్యలు చేపట్టారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా..
పారిశ్రామికవాడ సారపాకలో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుక స్టాక్ పాయింట్లపై సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నారు. సారపాక పంచాయతీ పరిధిలోని గాంధీనగర్, భాస్కర్‌నగర్, రాజీవ్‌నగర్ తదితర �
విద్యార్థుల భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్‌తో కూడా ముడిపడి ఉన్నందున ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల సమస్య పరిష్కారం కోసం అన్ని వర్గాలు పట్టుదలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడ
దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే పరిస్థితి లేదని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా విమర్శ
సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ తమకు వద్దని పీసా గ్రామ సభల్లో శనివారం తీర్మానం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని పట్వారిగూడెం, పార్కలగండి, బలరాజుగ�
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు(కేటీఆర్) జన్మదిన వేడుకలను బూర్గంపహాడ్ మండల వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. సారపాక ప్రధాన సెంటర్లో మాజీ జడ్పీట
బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు జన్మదినం సందర్భంగా దుమ్ముగూడెం మండల బీఆర్ఎస్ నాయకులు గురువారం మండల కేంద్రంలోని ములకపాడు పీహెచ్సీలో రోగులకు, గర్భిణీలకు పాలు, పండ్లు బ్రెడ్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలంలో బీఆర్ఎస్ నాయకుడు కొట్టి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కొత్తగూ�