ఈ నెల 17, 18 తేదీల్లో నిర్వహించిన కార్పొరేట్ మెడికల్ బోర్డు ఫలితాలపై పునఃసమీక్ష చేపట్టి బాధిత కార్మికులకు న్యాయం చేయాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ.ఏఐటీయూసీ �
బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఐటీసీ యాజమాన్యం సీఎస్ఆర్ నిధులు రూ.49.75 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యతలో డొల్లతనం కనిపిస్తుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ రోడ్డు ప
భద్రాచలం గోదావరి వంతెనపై ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం సారపాక బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ములకలపల్లి మండలం పొగళ్లపల్లి గ్రా�
చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గుడుంబా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాటర్ ట్యాంక్ సమీపంలో కొందరు వ్యక్తులు గు�
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రుద్రంపూర్ హెచ్ఎం బి. బాలాజీ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలో నకిలీ పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పై రెవెన్యూ శాఖ అధికారులు విచారణ చేపట్టారు. చండ్రుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో గల అయ్యన్నపాలెం గ్రామంలో 2018లో �
దమ్మపేట మండలం కొమ్ముగూడెం మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ నాయకుడు సోయం రాజా బాబు మృతిపట్ల మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొమ్ముగూడెంలోని ఆయన నివాసానికి చేరుకుని పార్థ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గర్భిణీల మరణాలు, నవజాత శిశువుల మరణాలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య నిర్లక్ష్యం, అంబులెన్స్ సేవల వైఫల్యం, మాతా-శిశు ఆరోగ్య సేవల్లో తీవ్రమైన లోపాలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్�
నీట్ పేపర్ లీకుకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థుల భవిష్యత్ కోసం నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్ చుక్ తో చర్చలు జరిపి దీక్షను విరిమింపచేసేలాగా ప
గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) చేపట్టిన నిరంతర పోరాటం ఫలితంగా రామవరం సింగరేణి డిస్పెన్సరీని యాజమాన్యం సోమవారం పునఃప్రారంభించింది. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభోత్సవ క
సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రామవరంలో ఆధునిక సౌకర్యాలతో పునరుద్ధరించిన సింగరేణి డిస్పెన్సరీని సోమవారం సింగరేణి డైరెక్టర్ (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్) కె.వెంకటేశ్వర్లు ఘనంగా పునఃప్రారంభించా�
పారిశ్రామిక ప్రాంతమైన సారపాక 4వ వార్డులో పాత బావిని పూడ్చి ఆ స్థలంలో అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్షీ) ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నాయకులతో కలిసి వార్డు ప్రజలు ఐటీసీ యాజమాన్యం, ప
మారుమూల ఏజేన్సీలో వలస ఆదివాసీల అవసరాలను గుర్తించి రాబిన్ హుడ్ ఆర్మీ హైదరాబాద్ స్వచ్చంధ సంస్థ దాతల సహకారంతో అందిస్తున్న సేవలు, సహాయ సహకారాలు అభినందనీయమని ఏడూళ్లబయ్యారం సర్కిల్ సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడ
ఇటీవల పలు మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చిన గర్భిణి కేసుపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వైద్య & ఆరోగ్య శాఖ పత్రికా ప్రకటన ద్వారా స్పష్టత ఇచ్చింది. సంబంధిత గర్భిణికి ప్రభుత్వ మాతా శిశు కేంద్రం (MCH)లో ప్రామాణి�