భూగర్భ జలాల సంరక్షణకు ప్రభుత్వం తీసుకు వచ్చిన జలసిరి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా పంచాయతీ అధికారిణి అనూష అన్నారు. మంగళవారం బూర్గంపహాడ్ ఎంపీడీఓ కార్య�
దుమ్ముగూడెం మండలంలో రైతులు ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపధ్యంలో ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని ఎంపీడీఓ వివేక్‌రావు, తాసీల్దార్ అశోక్‌కుమార్, ఏఓ నవీన్‌కుమార్ తెలిపారు. మంగళవారం జరిగిన మండల సర్వసభ్య
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మండల స్థాయిలో నిర్వహించే సాధారణ సమావేశాలలో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశానికి జిల్లా �
బూర్గంపహాడ్ మేజర్ పంచాయతీలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరుపై జిల్లా పంచాయతీ అధికారిణి(డీపీవో) అనూష ఆరా తీశారు. మంగళవారం ఆమె పంచాయతీ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో రికార్డులను పరిశ�
రుణం ఇప్పిస్తానంటూ ఓ మహిళను నమ్మించి సైబర్ మోసంతో రూ.6.90 లక్షలకు టోకరా వేసిన సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... �
కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్న సందర్భంగా మంగళవారం ఏరియా స్టోర్స్‌లో ఘన సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పాల్గొని శ�
ముదిగొండ భూ పోరాట అమరవీరుల వారసత్వంతో భవిష్యత్ భూ పోరాటాలకు సిద్ధమవుతామని సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మంచికంటి భవన్లో ముదిగొండ భూ పోరాట అమరవీ�
బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి తీసుకుని వచ్చిన జీవో ఎంఎస్ నెం.76 అమలు పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, కొత్తగూడెం నియోజకవర్గంలోని పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల పంపిణీకి సంబందించి శ్వేతప�
దమ్మపేట మండల కేంద్రం పరిధిలోని సర్వే నంబర్ 273/1 లో ఉన్న వివాదాస్పద భూములను మంగళవారం దమ్మపేట తాసీల్దార్ అండర్ ట్రైనీ డిప్యూటీ కలెక్టర్) రెవెన్యూ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ భూములపై
కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ పరిధిలోని పంజాబ్‌గడ్డ అంగన్వాడీ కేంద్రంలో సోమవారం 'బాల భరోసా' కార్యక్రమంలో భాగంగా 'తొలిముద్ద' (ఉప్మా కిచిడీ) కార్యక్రమాన్ని కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రా�
సింగరేణి కొత్తగూడెం ఏరియా ఆధ్వర్యంలో, వీకేసీఎం ప్రాజెక్టు ప్రభావిత, పరిసర గ్రామాల ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా సోమవారం గరీబ్‌పేట్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోని హనుమాన్ బస్తీ కమ్యూనిటీ హాల్లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి యోగా పోటీల్లో జూలూరుపాడు మండలానికి చెందిన ఆరోగ్య జీవన యాత్ర బృందం సభ్యులు నాలుగు పథ�
రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు సమయంలో క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో సుమారు రూ.71 లక్షల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోకల్ (టీఆర్ఎల్) ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని టేకులచెరువు గ్రామంలో 40 కుటుంబాల లబ్దిదారులకు ఇప్పటికే నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను అప్పగించాలని సీపీఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు సోమవారం కలెక్టర్ అంకిత్�
బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక ముత్యాలమ్మపేట ఏరియాలోని 14వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సర్పంచ్ కిశోర్‌నాయక్ సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన పాలకవర్గం ఏర్పడిన అనత�