భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా ఇన్నాళ్లూ విధులు నిర్వహించిన డాక్టర్ ప్రియాంక సేవలు ప్రశంసనీయమైనవని జడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బదిలీపై వెళ్తున్న కలెక్టర్ ప్రియాంక దంపతు�
తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అద్భుత అభివృద్ధిని సాధించిందని అన్నారు. ఖమ్మం జిల్లా కూడా గతానికి భిన్నం�
ఉమ్మడి వరంగల్ - ఖమ్మం - నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు భద్రాద్రి జిల్లాలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 55 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఓటింగ్ జరుగనుంది.
బాలల హక్కులు, సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. బాలల సంరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బాలల చట్టాల అమలు వంటి అంశాల్లో తీసుకుంటున్న చర్యలపై జిల్లా సంక్షేమ, మ
పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఎండ కారణంగా ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఉదయం పూటనే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బా
భద్రాద్రి జిల్లాలో సోమవారం జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌కు కలెక్టర్ ప్రియాంక అన్ని ఏర్పాట్లూ పూర్తిచేశారు. జిల్లావ్యాప్తంగా ఉన్న 1,105 పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది ఇప్పటికే చేరుకున్నారు.
జిల్లాకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్ల ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, ఎన్నికల అధికారి ప్రియాంక ఆల తెలిపారు. జిల్లాకు కేటాయించిన 344 బ్యాలెట్ యూనిట్లకు రాజకీయ పార్టీ నాయకుల సమక్షంలో
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చులన్నీ నమోదు చేయాలని భద్రాద్రి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రియాంక ఆల అన్నారు. భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలోని ఎన్నికల అకౌంటింగ్ టీం ఆఫీస్‌ను సోమవారం సందర్శించి రికార్�
ఎండలు నెత్తిన నెగడులా మారాయి. భానుడి ప్రతాపంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నిప్పుల కొలిమి అయ్యింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో డేంజర్ జోన్లో ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించడంతో జిల్�
ఎన్నికల విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తించాలని, పోటీ చేస్తున్న అభ్యర్థులను ఒకే తరహాలో చూడాలని సీనియర్ డిప్యూటీ ఎన్నికల కమిషనర్ నితేష్ వ్యాస్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో డబ్బు, మద్యం అక్రమ రవాణా జరుగకుండా చెక్‌పోస్టుల వద్ద ఫ్లయింగ్ స్కాడ్ బృందాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక సూచించార�
అధికార యంత్రాం గం సమన్వయంతో భద్రాచలం సీతారాముల కల్యాణం, రామ య్య పట్టాభిషేక మహోత్సవాలు విజయవంతమయ్యాయని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల గురువారం అభినందనలు తెలిప
భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి సంబంధించి చేపట్టిన పనులన్నీ రేపటికల్లా పూర్తి చేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శనివారం భద్రాచలంలో రామయ్య కల్యాణ మహోత�