పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
- భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక అల
మణుగూరుటౌన్, ఏప్రిల్ 23 : పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని భద్రాద్రి కలెక్టర్ ప్రియాంక ఆల సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం మండలంలో పర్యటించిన కలెక్టర్ జిల్లా పరిషత్ కో-ఎడ్యుకేషన్ హైస్కూల్లోని స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన ఈవీఎం బాక్సులను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలన్నారు. ప్రజలకు ఓటు హక్కు ప్రాధాన్యతపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడాలన్నారు. అనంతరం ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.రాఘవరెడ్డి, డీఎస్పీ రవీందర్రెడ్డి, ఎస్సై సతీశ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

