KTR | బెంగళూరు, హైదరాబాద్ సిటీలను పోల్చుతూ రెఫరెన్స్‌గా హైదరాబాద్ ఫొటో వాడకంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే ఇదీ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
Shobha Karandlaje | కేంద్ర మంత్రి కారు డోర్‌ను ఢీకొట్టిన బీజేపీ కార్యకర్త బస్సు కింద పడి మరణించాడు. దీంతో కేంద్ర మంత్రి కారు డ్రైవర్, బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జ�
Angry With Work Pressure | కంపెనీలో పని ఒత్తిడి చేయడంతోపాటు అందరి ముందు దూషిస్తున్న సీనియర్ పట్ల ఇద్దరు ఉద్యోగులు పగ పెంచుకున్నారు. గూండాలతో అతడ్ని హత్య చేసేందుకు ప్రయత్నించారు. ఈ వీడియో క్లిప్ వైరల్ కావడంతో పోలీసుల
Ather Rizta | ప్రముఖ ఈవీ స్కూటర్ల తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ..దేశీయ మార్కెట్‌కు నయా స్కూటర్‌ను పరిచయం చేసింది. రిజ్టా పేరుతో విడుదల చేసిన ఈ స్కూటర్ ప్రారంభ ధర రూ.1.10 లక్షలుగా నిర్ణయించింది. రెండు రకాల్లో లభించనున్న ఈ
Chariot collapses | కర్టాటక రాష్ట్ర రాజధాని బెంగళూరులోని ఓ గుడిలో ఇవాళ అపశృతి చోటుచేసుకుంది. బెంగళూరు రూరల్ పరిధిలోని అనేకల్‌లో హుస్కుర్ మడ్డురమ్మ గుడిలో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో 120 అడుగుల ఎత్తున�
Bengaluru | బెంగళూరు కొరమంగళ ప్రాంతంలో రెండురోజులుగా ఓ విమానం కలవరానికి గురి చేస్తున్నది. తక్కువ ఎత్తులో బోయింగ్ విమానం ఎగురడంతో స్థానికులు గందరగోళానికి గురవుతున్నారు.
ప్రముఖ విమానయాన సంస్థ విస్తారాను (Vistara) పైలట్ల కొరత పట్టిపీడిస్తున్నది. సిబ్బందిలేమితో సోమవారం 50 విమానాలను రద్దు చేసిన సంస్థ.. తాజా మరో 38 విమానాలు క్యాన్సల్ అయ్యాయి.
cab driver stabs girlfriend | పెళ్లి ప్రతిపాదన తిరస్కరించినందుకు క్యాబ్ డ్రైవర్ అయిన వ్యక్తి ఆగ్రహంతో రగిలిపోయాడు. ప్రియురాలిని కత్తితో పొడిచి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
Uber Auto | ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ మరోసారి వార్తల్లో నిలిచింది. ఓ కస్టమర్‌కు కేవలం 10 కిలోమీటర్ల దూరానికి ఏకంగా రూ.కోటికి పైనే ఛార్జ్ వచ్చింది.
RCB vs KKR | ఐపీఎల్ 17వ సీజన్ పదో మ్యాచ్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌కతా నైట్ రైడర్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా.. బౌలింగ్ ఎంచుకుంది.
techie turned thief | కోవిడ్ సమయంలో ఐటీ జాబ్ కోల్పోయిన టెక్కీ దొంగగా మారింది. పేయింగ్ గెస్ట్ (పీజీ) వసతి గృహాల నుంచి విలువైన ల్యాప్‌టాప్‌లను చోరీ చేస్తున్నది. తన రాష్ట్రానికి వెళ్లి వాటిని విక్రయిస్తున్నది. ఫిర్యాదు �
బెంగళూరు రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు దర్యాప్తులో కీలకమైన ముందడుగు పడింది. ఈ నేరంలో ముఖ్య నిందితుడిగా భావిస్తున్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అరెస్టు చేసింది.