వేసవికి ఇంకా కొన్ని వారాల సమయమున్నది. అప్పుడే బెంగళూరు మహానగరం తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నది. ఇదే అదనుగా ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా ధరలు రెండింతలు పెంచేసిందని స్థానికులు వాపోతున్నారు.
RGIA | శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బెదిరింపు మెయిల్స్ పంపుతున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని బెంగళూరుకు చెందిన వైభవ్ తివారీగా గుర్తించారు.
Bengaluru | సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పేరున్న బెంగళూరులో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరుగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు.
Narayana Murthy: నారాయణమూర్తి, ఆయన కూతురు అక్షతా మూర్తి.. బెంగుళూరు ఐస్‌క్రీమ్ షాపులో కనిపించారు. ఆ ఇద్దరూ ఐస్‌క్రీమ్‌ను ఎంజాయ్ చేశారు. దానికి సంబంధించిన ఫోటో ఒకటి వైరల్ అవుతోంది.
Women hit each other with shoes in bus | ఇద్దరు మహిళా ప్రయాణికులు బస్సులో రచ్చ చేశారు. ఒకరినొకరు బూట్లతో కొట్టుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది.
ఏ220 విమానాల డోర్లు భారత్‌లోనే తయారవనున్నాయి. ఈ మేరకు దేశీయ సంస్థ డైనమెటిక్ టెక్నాలజీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు ఐరోపాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం ఎయిర్‌బస్ గురువారం ప్రకటించింది.
కర్ణాటక కాంగ్రెస్ సర్కార్‌పై రైతులు కన్నెర్ర చేశారు. అన్నదాతలకు రుణాల మాఫీ చేయాలని, త్వరలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి అధిక నిధులు కేటాయించడంతోపాటు రైతుల సమస్యలను పరిష్కరిం�
భారత హాకీ జట్టు ప్లేయర్ వరుణ్‌కుమార్ భాగోతం బట్టబయలైంది. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినందుకు బెంగళూరు పోలీసులు వరుణ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం జాతీయ హాకీ జట్టుకు ప్రాతి�
వాహనాల ట్రాఫిక్‌తో ప్రయాణం నరకప్రాయంగా ఉండే నగరాల జాబితాలో కర్ణాటక రాజధాని బెంగళూరు దేశంలోనే మొదటి స్థానంలో.. ప్రపంచంలో ఆరో స్థానంలో ఉన్నది. ఆ తర్వాత పుణెలో భారీగా ట్రాఫిక్ ఉంటున్నదని ఆమ్స్టర్డామ్ �
Bengaluru | ప్రపంచంలోనే అత్యంత రద్దీ నగరాల జాబితాలో టెక్ సిటీ, స్టార్టప్‌లకు రాజధానిగా నిలిచిన బెంగళూరు నగరంలో ఆరో స్థానంలో నిలిచింది. డచ్ లొకేషన్ టెక్నాలజీ నిపుణుడు టామ్ టామ్ 2023 సంవత్సరం ఆధారంగా ఈ నివేదికను వ�
Auto Driver Assaults, Pushes Woman | ఆటో బుక్ చేసిన ఆ మహిళ అనంతరం రైడ్‌ను రద్దు చేసింది. దీంతో ఆటో డ్రైవర్, ఆమె మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ఆటో డ్రైవర్ ఆ మహిళపై దాడి చేశాడు. ఆమెను కిందకు తోసి అక్కడి నుంచి పార�
INDvsAFG 3rd T20I: ఇంతవరకూ మునుపెన్నడూ లేనివిధంగా ఒక టీ20 మ్యాచ్ ఫలితం డబుల్ సూపర్ ఓవర్ ద్వారా తేలింది. భారత్ - అఫ్గానిస్తాన్ మధ్య బెంగళూరు వేదికగా జరిగిన ఆఖరి టీ20 అభిమానులకు అసలైన టీ20 వినోదాన్ని అందించింది.
INDvsAFG 3rd T20I: మొహాలీ, ఇండోర్ వేదికలుగా ముగిసిన తొలి రెండు మ్యాచ్‌లను నెగ్గిన భారత్.. నేడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా మూడో మ్యాచ్‌లో అఫ్గాన్లతో తలపడుతున్నది.