IND vs ENG : రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు నిలబడతారనుకుంటే అదే తడబ్యాటు కొనసాగించారు. క్రిస్ వోక్స్(2-0) వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ యశస్వీ జైస్వాల్(0), సాయి సుదర్శన్(0)లు డకౌట్‌గా వెనుదిరిగారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో విజయంపై కన్నేసిన భారత జట్టుకు పరాభవం తప్పేలా లేదు. బ్యాటింగ్‌లో శుభారంభం లభించినా నాలుగొందల లేపే కుప్పకూలిన టీమిండియా ఇక డ్రాకోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. తొలి ఇన్న�
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సెంచరీతో గర్జించాడు. మూడేళ్ల తర్వాత సుదీర్ఘ ఫార్మాట్లో అతడు శతకం సాధించడం విశేషం.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగిస్తోంది. మూడో రోజు భారత బౌలర్లను ఉతికేస్తూ జో రూట్(150), బెన్ స్టోక్స్ (77 నాటౌట్), ఓలీ పోప్(71)లు విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అందించారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత బౌలర్లను పరీక్షిస్తూ.. రికార్డు బ్రేకింగ్ ఇన్నింగ్స్ ఆడిన జో రూట్ (150) ఎట్టకేలకు ఔటయ్యాడు. లంచ్ తర్వాత చెలరేగి ఆడిన అతడిని జడేజా పెవిలియన్ పంపాడు.
భారత బ్యాటర్లు పరుగుల కోసం తంటాలు పడ్డ చోట ఇంగ్లండ్ దంచుడు మంత్రాన్ని జపిస్తున్నది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఆ జట్టు రెండో రోజు బంతితో పాటు బ్యాట్‌తోనూ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర�
IND vs ENG : మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ పట్టుబిగించే దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ను 358కే ఆలౌట్ చేసిన ఆతిథ్య జట్టు ఆ తర్వాత బజ్ బాల్ ఆటతో రెచ్చిపోయింది.
IND vs ENG : మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో ఇంగ్లండ్ ఓపెనర్లు బజ్ బాల్ (Buz Ball)ఆటతో రెచ్చిపోతున్నారు. అర గంట క్రితం భారత బ్యాటర్లు తడబడిన చోట బౌండరీలతో చెలరేగుతున్నారు.
Ben Stokes : సుదీర్ఘ ఫార్మాట్‌ను ప్రాణంగా ప్రేమించే బెన్ స్టోక్స్ (Ben Stokes) అరుదైన క్లబ్లో చేరాడు. మాంచెస్టర్ రెడ్ బాల్‌తో రెచ్చిపోయిన ఇంగ్లండ్ సారథి 'గ్రేటెస్ట్ ఆల్‌రౌండర్ల' సరసన చోటు సంపాదించాడు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో రెండో రోజు ప్రతిఘటిస్తుందనుకున్నభారత జట్టు అనూహ్యంగా ఆలౌటయ్యింది. లంచ్ తర్వాత టకటకా వికెట్లు కోల్పోయిన టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకే కుప్పకూలింది.
IND vs ENG : సిరీస్‌లో కీలకమైన నాలుగో టెస్టులో భారత జట్టు కష్టాల్లో పడింది. రెండో రోజు తొలి సెషన్లోనే రెండు కీలక కోల్పోయింది. తొలి రోజు నుంచి క్రీజులో పాతుకుపోయిన శార్దూల్ ఠాకూర్(41) అద్భుత పోరాటాన్ని స్టోక్స్ �
Ben Stokes : వన్డేలు, టీ20ల్లోనే కాదు ఈమధ్య టెస్టుల్లోనూ స్లో ఓవర్ రేటు (Slow Over Rate) జరిమానాలు పెరుగుతున్నాయి. ఈ నిబంధనపై ఇప్పటికే కొందరు కెప్టెన్లు పెదవి విరుస్తుండగా.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) సైతం మండిపడ�
Old Trafford : మాంచెస్టర్‌లో విజయంపై గురి పెట్టింది శుభ్‌మన్ గిల్ సేన. ఓల్డ్ ట్రఫోర్డ్ (Old Trafford) మైదానంలో బుధవారం నుంచి జరుగబోయే నాలుగో టెస్టు కోసం నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు టీమిండియా స్టార్లు. అయితే.. ఈ మైదానంలో భ�