కాంగ్రెస్ పార్టీ చేసిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు కోసం బీసీలంతా పోరాడాలని, కాంగ్రెస్ పార్టీ కళ్లు తెరిపించడానికి మిలిటెంట్ ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృ�
బీసీల పట్ల రేవంత్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ విమర్శించారు. గాంధీ దవాఖానలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న ఆజాది యువజన సంఘం రాష్ట్ర అ
రాష్ట్రంలో త్వరలో జరగనున్న అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ మసాబ్‌ట్యాంక్�
సర్వాయి పాపన్నగౌడ్ గోల్కొండ కోటను జయించడానికి బహుజనులను వెంట బెట్టుకుని వెళ్తే.. బహుజనులు మాత్రం రెడ్డిలను నమ్ముకుని ముందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగ�
బీసీలు అధికారానికి, అవకాశాలకు, అభివృద్ధికి నోచుకోకుండా వెనుకబడిన కులాలుగానే మిగిలిపోతున్నారు. దురదృష్టవశాత్తు ఆధిపత్య వర్గాల పార్టీలు ఎప్పుడూ బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్ప ఏనాడూ వారికి త�
బీసీలంతా ఒక్కటై పోరాడితనే తమ హక్కులు సాధించుకోగలరని, బీసీల్లో చైతన్యం తెచ్చి పాలకుల కండ్లు తెరిపించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. కవి, రచయిత జూలూరు గౌరీశంకర్ రాసిన ‘మా వాటా మాకే’ పుస్తకాన్ని హైదర�
R Krishnaiah | స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు.
మండల్ కమిషన్ అమలు జరపాలని ఎగిసిన ఉద్యమ పరిణామాల తర్వాత తిరిగి బీసీ చైతన్యం ఇప్పుడు తెలంగాణ అంతటా బలంగా వీస్తున్నది. ఇది ప్రతి బీసీ ఎదను తడుతున్నది. బీసీ కులాల నుంచి ఎగుస్తున్న చైతన్యం ఎటువైపునకు దారిత�
సమగ్ర కులగణన, స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శా తం రిజర్వేషన్ల అమలులో సర్కారు నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద బీసీ సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నట్టు బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్�
రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల సంబంధిత అధికారులను ఆదేశించడంతో బీసీ రిజర్వేషన్లపై అనుమానాలు అలుముకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు సమ వాటా ఇవ్వకుండా ఆ ఎన్నికలను నిర్వహిస్తే ఆ పార్టీ బడుగు, బలహీన వర్గాలను మరొకసారి మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది.
రాష్ట్ర ప్రభు త్వం బీసీలకు మొండిచేయి చూపించే ప్రణాళికతో ఉన్నదని బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడు తూ.. రిజర్వేషన్లు లేకుం�
BCs | ఉవ్వెత్తున ఎగిసిన తెలంగాణ ఉద్యమం లాగా బీసీ(BCs) ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య(R. Krishnaiah) కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
R.Krishnaiah | సీఎం గారు మాకు పదువులు కాదు..రాజ్యాధికారం కావాలని రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య(R.Krishnaiah) అన్నారు. తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ‘బీసీ సమాజం అభివృద్ధి-తక్షణ కర్తవ్యం’ అనే అంశంపై ఆదివారం జరిగిన అఖిల పక�