కళ్లుతెరుద్దామన్నా తెరవలేనంత మత్తు. నా యజమాని కూడా నిద్రపోతున్నాడు. భలే యజమాని దొరికాడు! రాత్రంతా పనిచేసి పగలు పడుకుంటాడు. ఇంతలో రోడ్డుమీద పెద్ద శబ్దం వినిపించింది.
తన సంగటికాళ్లతో కలిసి పురవీధులను దాటి, గిరి శిఖరాన్ని చేరుకున్న జయసేనుడు.. ఒక్కసారి తన పోదన నగర సౌందర్యాన్ని చూసి మైమరచిపోయాడు. మిత్రులతో ఇలా అన్నాడు పోదనమా తథాగతు ప్రబోధన కేంద్రమనంగ తోచు, నింపాదిగ చూడు డ
బాలరాముని గుడి కట్టిన నుండి.. గొల్లపెల్లిల పీరీల పండుగు ఎంత గొప్పగ జరుగుతదో.. శ్రీరామ నవమి కూడా అంతే గొప్పగ జరుగుతది. ఈసారి పీరీల పండుగు సుత శ్రీరామ నవమి నాడే వత్తుంది. ఊరంత మామూలుగనే ఉన్నరుగనీ, పూజ జేసే అయ్�
నేను పదో తరగతిలో ఉండగా ఓసారి అందరమూ మా ఇల్లు వదిలిపెట్టాల్సి వచ్చిది. మా నానమ్మ వరంగల్లో చనిపోవడం, ఆమెకు మా ఇంట్లోనే కర్మకాండలు చేయడంతో.. మూడు నెలలు వేరే ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అద్దె ఇళ్లలో ఉండే బాధలు.. �
‘అవనిలో సగం... ఆకాశంలో సగం... అన్నిటా సగం సగం’ అంటూ నినదిస్తున్న కాలంలో మనం ఉన్నాం. ఈ నినాదం వెనుక యుగయుగాల ధీరోదాత్త చరిత్ర ఉన్నదన్న విషయం తెలిసిందే. అయినా పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ ప్రతిక్షణం పోరాడుతూన
నీ గురించి అడిగింది బాటసారీ! వీలైతే ఓసారి వచ్చివెళ్లమని చెప్పింది!’.. నా ఫ్రెండ్ సుజన చెప్పిన మాటలతో వైజాగ్ ప్రయాణానికి సిద్ధమయ్యా!‘ఇక కనిపించదు’ అనుకున్న మానస.. తన మనసులో నాపైన కాసింత ప్రేమని ‘ఇం..కా..’ క�
పిల్లలు కనిపించడం లేదని మరుసటి రోజునే సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చామని, మూడు రోజులుగా పోలీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని వాళ్లు వాపోయారు.
చేతిలో ఓ బొచ్చెతో ‘అమ్మా! తల్లీ.. బుక్కెడంత బువ్వెయ్యమ్మా!’ అని దీనంగా అడిగేవాళ్లు. ఇంకొందరు ‘అమ్మా! ఇగ జూడు.. బట్టంత చినిగిపోయింది. ఒక్క చీరియ్యమ్మా!’ అనేవాళ్లు. వాళ్లను చూస్తే ఎంతో బాధ కలిగేది.
ఆటిజం .. ప్రస్తుతం తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్న పదం. పిల్లల్లో వచ్చే ఈ న్యూరో డెవలప్మెంట్ సమస్య.. వారి తల్లిదండ్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజా లెక్కల ప్రకారం మనదేశంలో ప్రతి 68 మంది చిన్న
బడిలో చదువు చెప్పే టీచర్లంటే విపరీతమైన భయం ఉండేది. వాళ్లెందుకోగానీ కొట్టడం ద్వారా మాత్రమే పిల్లలు బాగా చదువుకుంటారనే నమ్మకంతో ఉండేవారు. ఇంకొందరు తమ సొంతపనులు చేసిపెట్టే మగపిల్లలకు ఉదారంగా ఐదో పదో మార్�
సమయం ఒంటి గంట దాటిపోతున్నది. గేటు పక్క గొలుసుతో కట్టేసి ఉన్న స్నూపీ నిమిషానికోసారి కూర్చుంటూ మళ్లీ పైకి లేస్తూ, ఓసారి గిరగిరా తిరిగి మళ్లీ నిలబడి.. పదేపదే వాష్ ఏరియా వైపున్న వంటగది తలుపు వైపు చూస్తున్నది
ఏసందర్భంలోనూ అబద్ధం చెప్పని సత్య హరిశ్చంద్రులను ఈ కాలంలో ఊహించడం కష్టం. నిత్య జీవితంలో సందర్భాన్ని బట్టి అసత్యాలు పలుకుతూనే ఉంటాం. అలా అని ప్రతి అబద్ధమూ ఎదుటివారికి హాని చేయదు. పరిస్థితులు చక్కదిద్దడాన�
మధ్యాహ్నం ఒంటిగంట. ప్రమీల ఇల్లంతా కలియ తిరుగుతున్నది. తన ఆత్రుత.. ఆమె చూపులను పదేపదే గుమ్మంవైపు చేర్చుతున్నది. క్షణాలు గడిచేకొద్దీ ఆ చూపులు ఎదురు చూపులవుతున్నాయి..! తల్లి కంగారుపడటం చూస్తూ నవ్వింది కూతుర�
నానమ్మ అంత్యక్రియలు మా ఊళ్లోనే చేశారు. చిన్నాన్న ఇల్లు దాటి వెళ్లొద్దు కనుక.. ఏవైనా పనులుంటే వాళ్ల కూతురు, మా కజిన్ సరస్వతక్కకి చెప్పేవాళ్లు. అలా.. ఒకరోజు కూనూరుకు వెళ్లి ఏవో వస్తువులు తెమ్మని పంపించారు. మ